Breaking News

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలి

39 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* హాజీపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ . పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలి. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి: రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్. ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి భరోసా కల్పించాలి అని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్‌ కమీషనరేట్ మంచిర్యాల జోన్ హాజిపూర్ […]

Breaking News

18 న జన్నారం బంద్ కార్యక్రమంలో పాల్గొనండి

37 Views18 న జన్నారం బంద్ కార్యక్రమంలో పాల్గొనండి మంచిర్యాల జిల్లా. మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ జన్నారం మండల కేంద్రంలో ఉన్న సమస్త వాణిజ్య వ్యాపార వర్ధక సముదాయాల నిర్వాహకులకు ప్రభుత్వ ప్రైవేట్ ఆధీనంలో ఉన్న పలు విద్యాసంస్థల నిర్వాహకులకు సమస్త బిసి సమాజం తరఫున చిన్న విన్నపం.బీసీ రిజర్వేషన్ విషయంలో హైకోర్టు సాక్షిగా జరిగిన కుట్రకు వ్యతిరేకంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా ఈ నెల 18 తారీఖున శనివారం రోజున బీసీ జేఏసీ […]

Breaking News

ఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు

42 Viewsఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు. మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, నీల్వాయి. ఇటీవల చనిపోయిన బిజెపి కార్యకర్త ఏట మధుకర్ కుటుంబాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, నీల్వాయి గ్రామానికి వచ్చి మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తరువాత బిజెపి అధ్యక్షులు మాట్లాడుతూ మధుకర్ చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

నన్ను రేయ్ అంటావా గుడ్డలు ఊడదీసి కొడతా బిజెపి నేత

29 Viewsనన్ను రేయ్ అంటావా గుడ్డలు ఊడదీసి కొడతా అంటున్న బిజెపి నేత. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ముందే మాజీ ఎంపీ వెంకటేష్ నేతపై జారిన గోమాత శ్రీనివాస్. మంచిర్యాల జిల్లా, నీల్వాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ముందే బిజెపి పార్లమెంట్ నేతలు ఇద్దరు గొడవపడ్డారు. అధ్యక్షుడు ముందే నన్ను రేయ్  అంటావా అని పెద్దపల్లి కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేతపై నోరు జారారు, గుడ్డలు […]

Breaking News

ఇంటింటికి కాంగ్రెస్ బాకి కార్డ్ పంచుతున్న బి ఆర్ఎస్ నాయకులు

43 Viewsఇంటింటికి కాంగ్రెస్ బాకి కార్డ్ పంచుతున్న బి ఆర్ఎస్ నాయకులు. మంచిర్యాల జిల్లా, దండేపల్లి. దండేపల్లి లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తీర్చకుండా ప్రతి మనిషికి బాకీ పడి ఉందని.వచ్చే ఎలక్షన్లో మాకు రావలసిన బాకీ ఎప్పుడు ఇస్తావు అని నిలదీస్తూ,ఓటు ద్వారా వారికి సరైన బుద్ధి చెప్పాలనిఇంటింటా తిరిగి ప్రచారాన్ని నిర్వహించిన దండేపల్లి గ్రామ బి ఆర్ ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో కాసనగొట్టు లింగన్న. గోళ్ళ రాజమల్లు గొట్ల భూమన్న. […]

Breaking News

ఫైలేరియా నియంత్రణ పైన టాస్ 1 కార్యక్రమం

33 Viewsమంచిర్యాల జిల్లా. ఫైలేరియా నియంత్రణ పైన టాస్ 1 కార్యక్రమం మంచిర్యాల జిల్లాలో ఫైలేరియా నియంత్రణ పైన టాస్ 1 కార్యక్రమంలో ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ అనిత ఈ కార్యక్రమమును మంచిర్యాల మండలంలోని రాళ్లపేట నుండి ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా రాళ్లపేటలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని మాట్లాడుతూ జిల్లాలో ఈ కార్యక్రమమును 13వ తేదీ నుండి ఈరోజు నుండి ప్రారంభిస్తున్నట్టు జిల్లాలోని ప్రభావిత మండలాల్లో 20 టీం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం వ్యవసాయం

రోడ్డుపై వడ్ల ఆరబోస్తే చర్యలు తప్పవు.. ఎస్సై రాహుల్ రెడ్డి

77 Viewsరైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుకోవడం వలన రాత్రి సమయాల్లో వాటిని గ్రహించలేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి కావున రైతులెవరు రోడ్డుపై వరి ధాన్యాన్ని ఆరబోసి ప్రమాదాల కారణం కావద్దని అన్నారు. ఎవరైనా రోడ్డుపై ధాన్యం ఆరబెట్టిన ధాన్యం కారణంగా ప్రమాదాలు జరిగితే అట్టి యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డిపేట ఎస్సై కె . రాహుల్ రెడ్డి తెలిపారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News

24 గంటల్లో నిందితుల అరెస్ట్ రిమాండ్ కి తరలింపు

46 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* రామగిరి మండల సమాఖ్య కార్యాలయం వద్ద హత్య కేసులో నిందితుల అరెస్ట్. 24 గంటల్లో నిందితుల అరెస్ట్ రిమాండ్ కి తరలింపు *వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక హత్య* పెద్దపల్లి జోన్ రామగిరి మండలం సెంటినరి కాలనీ డి ఆర్ డి ఏ, టిజీ ఎస్ ఇ ఆర్ ఎఫ్ ఆఫీస్ వద్ద జరిగిన హత్య కేసు లో నిందితుల అరెస్ట్ వివరాలు గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ లు వెల్లడించడం జరిగింది. […]

Breaking News

బీసీ ద్రోహి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

42 Viewsబీసీ ద్రోహి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో మహేష్ వర్మ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా బీసీ ద్రోహి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

మధుకర్  మరణానికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలీ

41 Viewsమంచిర్యాల జిల్లా. మధుకర్  మరణానికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలీ. భీమారం ఈరోజు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్ గౌడ్ జిల్లా ప్రధానకార్యదర్శి చెన్నూర్ కంటిస్టేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ పిలుపుమేరకు భీమారం మండలం కేంద్రంలో భీమారం మండల అధ్యక్షులు బోర్లకుంట శంకర్  మాట్లాడుతూ వేమనపల్లి అధ్యక్షుడు ఏట మధుకర్  మరణానికి కారకులైన వారిని ఏదైతే సూసైడ్ లేకలో పేర్లు ఉన్న ముగ్గురు కాంగ్రెస్ నాయకులను వెంటనే శిక్షించాలని కాంగ్రెస్ నాయకులకు సహకరించి […]