నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్9 గ్రామంలో ఇటీవల బ్రెయిన్ డెడ్ తో ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న బండారి అశోక్ మృత్యువుతో పోరాడి మరణించారు. కాగా దేవసేన ఆదివారం అదే గ్రామానికి చెందిన డాన్స్ మాస్టర్ అశోక్ (అలియాస్ అబ్బాస్) అకస్మిక మరణం చెందడం వలన వారి యొక్క కుటుంబానికి SSC 2004 2005 బ్యాచ్ వారు భరోసా స్వచ్ఛంద సేవ సంస్థ వేల్పూర్ అనే సేవ సంస్థను ఏర్పాటు చేసుకొని సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో భరోసా స్వచ్ఛంద సేవ సంస్థ తరఫున 20వేల రూపాయలు ఆర్థిక తక్షణ సహాయాన్ని అబ్బాస్ కుటుంబ సభ్యులకు అందజేశారు. అంతేకాకుండా అశోక్ వారి కుటుంబానికి పచ్చల నడుకుడా ఆటో యూనియన్ వారు 8000/-రూపాయలు ఆర్థికంగా సహాయం అందించే తమ ఉదారతను చాటుకున్నారుకా
ర్యక్రమంలో భరోసా స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు నవీన్,బాలు శీను ,సురేష్ ,వెంకటేష్ ,వెంకట్ రెడ్డి , మహిపాల్ సభ్యులు పాల్గొన్నారు.





