Breaking News

భీమారం ప్రజావాణిలో విద్యుత్ కోతలపై బీజేపి నాయకుల ధరఖాస్తు

32 Views

భీమారం ప్రజావాణిలో విద్యుత్ కోతలపై బీజేపి నాయకుల ధరఖాస్తు.

మంచిర్యాల జిల్లా, భీమవరం మండలం.

ఈరోజు భీమారం మండలంలోని మద్దికల్ కరెంట్ లైన్ తరుచూ కట్ చేస్తున్నారని అధికారులకు కాల్ చేస్తే సరైన సమాధానం ఇవ్వటం లేదని సబ్ స్టేషన్ కాల్ చేస్తే ఆ నెంబర్ కలవడం లేదని మండలంలో లోనే అధికంగా మధికల్ లైన్ కట్ చేస్తున్నారని ఈ సమస్యని త్వరగా తీర్చాలని కోరుతూ మండల ప్రధానకార్యదర్శి మాడెం శ్రీనివాస్ , ధరఖాస్తు ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ ఉపాధ్యక్షులు సెగ్గెం మల్లేష్ లు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *