Breaking News

మత విద్వేషాలను ఉపేక్షించేది లేదు.

106 Viewsఅయ్యప్ప స్వామిపై అనుచిత వాఖ్యలు సబబు కాదు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినా, ఇతరుల మనోభావాలకు ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడిన లేదా ప్రవర్తించినా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటాం. – బైరీ నరేష్ పై కేసు నమోదు చేయడం జరిగింది. చట్ట ప్రకారం శిక్ష పడేటట్లు చూస్తాము. ఎఫ్ఐఆర్ నెంబర్. 185/2022 యు/ఎస్  153-A, 295-A, 298, 505(2) IPC of PS  కొడంగల్ జిల్లాలో ఎక్కడైనా మీటింగ్ లు నిర్వహించేటప్పుడు మీటింగ్ […]

Breaking News ప్రాంతీయం

హెచ్ సి ఏ క్రికెట్ టోర్నమెంట్లో లో సత్తా చాటిన ఇషాంత్ ప్రేమ్ చరణ్

146 Viewsహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారిచె నిర్వహించబడిన ఏ-1 డివిజన్ మూడు రోజుల లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో బుధవారం మెదక్ జిల్లా వర్సెస్ ఆర్ దయానంద్ టీం లు తలపడ్డాయి. అందులో భాగంగా గజ్వేల్ పట్టణానికి చెందిన బాకీ హిషాంత్ S/O బాకీ స్వామి సత్తాచాటాడు. ఆటలో మొదటి రోజే 125 పరుగులు 146 బంతుల్లో చేసి అజేయంగా నిలిచాడు. అందులో 23 ఫోర్లు,1 సిక్స్ కొట్టాడు. హిషాంత్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు […]

Breaking News ప్రాంతీయం

సిరిసిల్ల రాజేశ్వరి ఇక లేరు… చెదరని ఆత్మవిశ్వాసం ఆమె కవిత్వం.

143 Viewsసిరిసిల్ల రాజేశ్వరి ఇక లేరు… చెదరని ఆత్మవిశ్వాసం ఆమె కవిత్వం. సిరిసిల్ల నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి జీవితాన్ని వైకల్యం చిన్న భిన్నం చేసింది. ఎక్కడ చెదరని గుందేనిబ్బరం తో కాళ్ల ను చేతులుగా మలచుకుని తన ఆత్మవిశ్వాసాన్ని అక్షరాలుగా నిలబెట్టి ఎన్నో కవితలు రాశారు. చెదరని ఆత్మవిశ్వాసం తో రాజేశ్వరి ఎన్నో కవితలు.రాశారు.”సంకల్పం ముందు వైకల్యం ఎంత! దృడ చిత్తం ముందు దురదృష్టం ఎంత! ఎదురీత ముందు విధిరాత ఎంత. పోరాటం ముందు […]

Breaking News రాజకీయం

నూతన సెస్ డైరెక్టర్ గా గెలుపొందిన కృష్ణ హరికి సన్మానం

147 Viewsనూతన సెస్ డైరెక్టర్ గా గెలుపొందిన కృష్ణ హరిని సన్మానించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ దంపతులు….. ఎల్లారెడ్డిపేట మండల సెస్ నూతన డైరెక్టర్ గా గెలుపొందిన వరస కృష్ణ హరి ని బొప్పపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొండ రమేష్ గౌడ్ దంపతులు రమేష్ గౌడ్ స్వగృహంలో శాలువా తో సన్మానించారు.మండలంలో ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని అందరికి అందుబాటులో ఉండాలని ఆయన కృష్ణ హరికి ఆయన సూచించారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

వర్గల్ మండల్. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరిగినది.

138 Views  వర్గల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ  27. డిసెంబర్.2022 వర్గల్ మండలం నందు కళ్యాణ లక్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపిణి చేయడం జరిగినది.  ఇట్టి కార్యక్రమంలో ఎఫ్ డి సి  చైర్మన్ .శ్రీ ప్రతాప్ రెడ్డి , మండల ఎంపీపీ  శ్రీమతి. లత రమేష్ ,  పిఎసిఎస్ , చర్మన్ శ్రీ. రామకృష రెడ్డి, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు మరియు […]

Breaking News

ములుగు మండల్ పాములపర్తి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.

136 Viewsమర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన దొడ్డ చారికి 55000 రూపాయలు  నీల కర్ణాకర్ కు, 30000రూపాయలు, నీల కల్యాణికి 35000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను  మంత్రి హరీష్ రావు సహకారంతో అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండుగౌడ్, జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు పిట్ల సత్యనారాయణ, నరేందర్ రెడ్డి, రాజేష్ గౌడ్, వార్డు సభ్యులు ప్రభాకర్, గణేష్, మాజీ ఉపసర్పంచ్ […]

Breaking News రాజకీయం

పార్టీకి సైనికుల్లా పని చేసాము…. టిఆర్ఎస్ కార్యకర్తల వెల్లడి

149 Viewsబీఆర్ఎస్ పార్టీకి సైనికుల్లా పనిచేశామని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పలు కార్యకర్తలు నాయకులు అవిశ్రాంతంగా సెస్ అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేశామని టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాపక్షం ప్రతినిధి తో పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల డైరెక్టర్ గా వర్స కృష్ణ హరి గెలిచినందుకు హర్షిస్తున్నామని వారు తెలిపారు. ఎలక్షన్ ఓటింగ్ లో వయో వృద్ధులకు సహకారం అందించామని వీల్ చైర్ తో తీసుకువెళ్లామని అన్నారు అంగవైకల్యం చెందిన వారికి పోలింగ్ బూత్ వరకు దగ్గరుండి వెళ్లి ఓటు […]

Breaking News

గంభీరావుపేట మండల కేంద్రం లోని సెస్ ఎలక్షన్స్ ఓట్లు లెక్కింపు అవుతున్నాయి

153 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లోని  సెస్ ఎలక్షన్స్ కౌంటింగ్ వేములవాడ లో  ప్రాంభమైనవి  సెస్ ఎన్నికల ఓట్లు లెక్కింపు అవుతున్నాయి  అభ్యర్థులమధ్య ఉత్కంఠ నెల కొంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీస్ లు భారీ బందోబస్త్ చర్యలు ఏర్పాటు చేశారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News కథనాలు

భాషా రక్షణకు వృద్ధికి ఉద్యమం అవసరమన్న డా.వాసరవేణి”

158 Views తెలంగాణ సారస్వత పరిషత్తు మరియు తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2022 డిసెంబర్ 25 న హైదరాబాద్లో జరిగిన తెలుగు భాషోపాధ్యాయుల సమ్మేళనంలో “తెలుగు భాషా బోధన ప్రస్థుత స్థితి- సమీక్ష” పై సింగారం గ్రామానికి చెందిన తెలుగు ఉపన్యాసకులు,రచయిత డా.వాసరవేణి పర్శరాములు ప్రసంగించారు. ఈ సందర్భంగా డా.వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ తెలుగు భాషోపాధ్యాయులుగా బోధనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనీ ,తెలుగు భాషారక్షణకు నడుము బిగించి ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు ప్రపంచభాషనీ,సుమారు 20కోట్లమంది […]

Breaking News కథనాలు

భాషా రక్షణకు వృద్ధికి ఉద్యమం అవసరమన్న డా.వాసరవేణి”

268 Views భాషా రక్షణకు వృద్ధికి ఉద్యమం అవసరమన్న డా.వాసరవేణి తెలంగాణ సారస్వత పరిషత్తు మరియు తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2022 డిసెంబర్ 25 న హైదరాబాద్లో జరిగిన తెలుగు భాషోపాధ్యాయుల సమ్మేళనంలో “తెలుగు భాషా బోధన ప్రస్థుత స్థితి- సమీక్ష” పై సింగారం గ్రామానికి చెందిన తెలుగు ఉపన్యాసకులు,రచయిత డా.వాసరవేణి పర్శరాములు ప్రసంగించారు. ఈ సందర్భంగా డా.వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ తెలుగు భాషోపాధ్యాయులుగా బోధనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనీ ,తెలుగు భాషారక్షణకు నడుము బిగించి […]