Breaking News

వర్గల్ మండల్, నెల్లూరు గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు జరిగాయి.

144 Views

స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని ఈ రోజు నెంటూర్ గ్రామం లో స్వామి వివేకనంద చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది.. ఈ కార్యక్రమం లో బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కిచ్చుగారి పాండు, బీజేపీ వర్గల్ మండల్ సోషల్ మీడియా కన్వీనర్ ఎర్రవల్లి మధు గౌడ్, బీజేపీ నాయకులు నవీన్, ప్రవీణ్ గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found