7 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* గంజాయి, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం ప్రతి ఒక్కరు భాగస్వామ్యలై భావితరాలకు మంచి భవిష్యత్ అందిద్దాం : రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., మాదక ద్రవ్యల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహనా. గంజాయి, డ్రగ్స్ నిర్ములన కోసం ప్రతి ఒక్కరు భాగస్వామ్యలై భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలని ఒక మంచి ఉదేశ్యంతో మత్తుపదార్థాల నిర్ములన వారోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ లో అవగాహనా కార్యక్రమాలు […]
Breaking News
మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దు
8 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషిచేయాలి: గోదావరిఖని ఏ సి పి ఎం రమేష్. మొక్కలు నాటిన సెక్రెట్ హార్ట్ స్కూల్ విద్యార్థులు. విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ సూచించారు. ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా Heal your mind & […]
భీమారంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి ఘన నివాళి
17 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, భీమారం మండలం. భీమవరం మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి ఘన నివాళి అర్పించిన భీమారం మండలం బిజెపి కార్యకర్తలు. భీమారం ఈరోజు శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా భీమారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, చెన్నూర్ కంటిస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ ఆదేశాల మేరకు భీమారం మండల […]
ర్యాలీ గ్రామంలో 60మంది లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ
8 Viewsమంచిర్యాల జిల్లా. ర్యాలీ గ్రామంలో 60మంది లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ. పండగల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ. హజీపూర్ మండల ర్యాలీ గ్రామంలో 60మంది లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఎన్నొ ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్వంత ఇంటి కల సాకారం కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ముందుగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ప్రేమ్ […]
గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన
5 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు: గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి. మత్తు పదార్థాల రహిత ప్రాంతంగా మార్చేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్ వింగ్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగ నగర్ లో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ […]
యోగా టీచర్ నటీశ్వర్ ఆధ్వర్యంలో అంగన్వాడి స్కూల్లో యోగా కార్యక్రమం
10 Viewsమంచిర్యాల జిల్లా. యోగా టీచర్ నటీశ్వర్ ఆధ్వర్యంలో అంగన్వాడి స్కూల్లో యోగా కార్యక్రమం. ఈరోజు మంచిర్యాల పట్టణం ఇందిరానగర్ అంగన్వాడి స్కూల్లో న్యాయవాది యోగా మాస్టర్ కొట్టే నటేశ్వర్ ఆధ్వర్యంలో యోగ నిర్వహించడం జరిగింది. అంగన్వాడి స్కూల్ పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా యోగ గురించి తెలుపుతూ యోగ చేయడం ద్వారా మనం మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామని తెలియజేయడం జరిగింది. ఇందిరానగర్ అంగన్వాడి టీచర్స్ ఎ డబల్యు […]
జూన్ 21 అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలు
35 Viewsమంచిర్యాల జిల్లా. జూన్ 21 అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలు. అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 11వ ఇంటర్నేషనల్ యోగ డే సెలబ్రేషన్స్ ఈరోజు అత్యంత వైభవంగా దేవాపూర్ గ్రామపంచాయతీలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామపంచాయతీ యొక్క సెక్రటరీ కవిత మరియు ఫార్మసిస్టు రమాదేవి మరియు పోలీస్ ఆఫీసర్స్, పంచాయతీ యొక్క స్టాఫ్. యోగ ఇన్స్పెక్టర్.జి గీత దేవి. పి నాగార్జున. గ్రామ ప్రజలు మరియు యోగ స్టూడెంట్స్. అధిక […]
మంచిర్యాలలో తోటి మెకానిక్ కి ఆర్థిక సహాయం
46 Viewsమంచిర్యాల జిల్లా. కోటి మెకానిక్ కు ఆర్థిక సాయం చేసిన మన మంచిర్యాల టూ వీలర్ మెకానిక్స్ అండ్ వర్కర్స్ సొసైటీ మరియు కార్యవర్గం. తోటి మెకానిక్ కి ఆర్థిక సహాయం మన మంచిర్యాల పట్టణం కి చెందిన మెకానిక్ సోదరుడు మిత్ర మెకానిక్ సాగర్ కు ఆక్సిడెంట్ అయిన విషయం అందరికి తెలిసినదే అతని హాస్పిటల్ ఆపరేషన్ కు 5లక్షలు ఖర్చు చేయడం జరిగింది. మన మెకానికుల నుండి ఎంతో కొంత ఆర్థిక సాయం […]
యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి
8 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి ఎన్నో ఒత్తిళ్లకు యోగాతో ఉపశమనం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. నిజ జీవితంలో మనిషి ఎన్నో ఒత్తిళ్లకు గురవుతున్నారని, యోగాతో వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు అని రామగుండం పోలీస్ కమిషనర్ గారు తెలియజేశారు. ప్రపంచ యోగ దినోత్సవం పురస్కరించుకొని రామగుండం పోలీస్ కమిషనర్ పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం […]
మంచిర్యాలలో బిజెపి ఆధ్వర్యంలో వన్ డే కౌంట్ డౌన్ ఈవెంట్
8 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో వన్ డే కౌంట్ డౌన్ ఈవెంట్. 11 వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా వన్ డే కౌంట్ డౌన్ ఈవెంట్ లో భాగంగా “యోగ తో మీ జీవితాన్ని మార్చుకోండి. అనే నినాదంతో ఈరోజు ఉదయం మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో యోగ వేడుకలు నిర్వహించిడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యోగ గురువులు, యోగ […]