Breaking News ఆధ్యాత్మికం

టీటీడీ సహకారంతోనే వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణం.

223 Viewsకొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బీఆర్ఎస్ పార్టీ అధినేతల దిష్టిబొమ్మల దగ్ధం…

113 Viewsబీఆర్ఎస్ పార్టీ అధినేతల దిష్టిబొమ్మల దగ్ధం -మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ సాక్షిగా దళిత స్పీకర్ పై సంప్రదాయాలు గౌరవించకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఆ పార్టీ అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలను ఆదివారం స్థానిక పాత బస్టాండ్ లో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపెన స్రవంతి

380 Views భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపెన స్రవంతి…. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపేన స్రవంతి ని నియమించడం జరిగింది మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది జిల్లా కార్యదర్శి స్రవంతి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని అలాగే నా నియమానికి మద్దతు తెలిపిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

జిల్లా ఎస్పీ ని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ ప్రసాద్.

126 Views రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గీతే మహేష్ బాబా సాహెబ్ ను సోమవారం ఫస్ట్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మి ప్రసాద్ మర్యాదపూర్వకంగాకలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు, జిల్లా ఎస్ పి ని జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంటం శ్రీనివాస్, జూనియర్ కోర్టు పబ్లిక్ ప్రాసి క్యూటర్ సతీష్ ప్రిన్సిపల్ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ మర్యాదగా పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు, జిల్లా ఎస్పీని కలిసిన […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

జిల్లా ఎస్పీ ని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ ప్రసాద్ .

196 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ ప్రసాద్ .  ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి.మార్చి 10. రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గీతే మహేష్ బాబా సాహెబ్ ను సోమవారం ఎల్లారెడ్డి పేటకు చెందిన ఫస్ట్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మి ప్రసాద్ మర్యాదపూర్వకంగాకలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు ఎస్ పి ని కలిసిన వారిలో జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మహిళా కానిస్టేబుల్ లకు సన్మానం.

274 Viewsకొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు విద్య

శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 బ్రాంచ్ లో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు.

158 Viewsశ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 బ్రాంచ్ లో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు

మహిళా మణులు…పారిశుద్ధ కార్మికులకు ఘన సన్మానం…

258 Views అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు ఘన సన్మానం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతినిత్యం ప్రజారోగ్యంపై గ్రామ పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహిస్తూ వారి ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా  పారిశుద్ధ కార్మికులకు పట్టణ మహిళ కార్మిక సోదరిమణులకు శనివారం ఘనంగా శాలువాలతో మహిళా మణులకు సత్కారం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా రక్షణగా మాస్కులు అందించారు.భారత రాష్ట్ర సమితి ఎల్లారెడ్డిపేట మండల యువజన విభాగం […]

Breaking News

రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతన ఎస్పీ నియామకం..

294 Views రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లా ఎస్పీ  అఖిల్ మహాజన్ అదిలాబాద్ కి బదిలీ. నూతన ఎస్పీగా గీతే మహేష్ సాహెబ్ నియామకం.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న అఖిల్ మహాజన్ అదిలాబాద్ జిల్లా కి బదిలీ.నూతన ఎస్పీగా (ములుగు ఓఎస్డిగా విధులు నిర్వహిస్తున్న) మహేష్ బాబా సాహెబ్ గీతే నియామకం కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఉపాధి అవకాశాలు కల్పించండి.సారు…

196 Viewsనిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంతోష్ గౌడ్  మినిస్టర్ ఛాంబర్ కలిశారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుచ్చిలింగు సంతోష్ గౌడ్ శుక్రవారం హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ఎల్లారెడ్డిపేట మండలంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.. […]