సిద్దిపేట జిల్లా,ములుగు, ఆగస్టు 15, తెలుగు న్యూస్ 24/7,ములుగు మండలంలోని బస్వాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో మాజీ జెడ్పీటీసీ జయమ్మ అర్జున్ గౌడ్ అధ్యక్షతన ఘనంగా 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించటం జరిగింది . ఈ కార్యక్రమంలో విద్యాకమిటి చైర్మన్ సత్యనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ మెయిన్ , మాజీ ఉప సర్పంచ్ బాబు గౌడ్ , గ్రామ 4 వ వార్డు సభ్యులు తలారి దుర్గారావు, 5 వ వార్డు సభ్యులు బాలెంకు శ్రీను, సాయినాథ్ గౌడ్ , విద్యార్థిని విద్యార్ధులు ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





