Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

జిపిఓ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 

164 Views

జిపిఓ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 

ఎల్లారెడ్డిపేట జిపిఓ రజిని ఆగస్టు 15న ఉత్తమ అవార్డు తీసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి, చెన్ని బాబు, బండారి బాల్ రెడ్డి, అంతర్పుల గోపాల్,శ్రీపాల్ రెడ్డి, బిపేట రాజు తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువా కప్పి సన్మానించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *