30 Viewsవీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, మెప్మా అధికారులు, బ్యాంకు అధికారులతో వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ అంశాలపై సమీక్ష -ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క -వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు సిద్దిపేట జిల్లా, జనవరి 19, తెలుగు న్యూస్ 24/7 మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక పథకాల ద్వారా చేయూత అందించడం జరుగుతుందని, […]
గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పరిపాలన సాగించాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
39 Viewsగ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పరిపాలన సాగించాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,జనవరి 19, 2026: గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు పరిపాలన సాగించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్లా లో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో నూతన సర్పంచ్ లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా […]
ఆమ్మో…. ఇదేమి ప్రయాణం ఏదైన ప్రమాదం జరిగితే బాద్యులేవరు…
237 Viewsఆమ్మో…. ఇదేమి ప్రయాణం ఏదైన ప్రమాదం జరిగితే బాద్యులేవరు…. సిద్దిపేట్ జిల్లా, జనవరి 19, తెలుగు న్యూస్ 24/7 ఆటోల్లో పరిమితికి మించి ఓ పాఠశాల విద్యార్థులను తరలిస్తున్నారు… ఇది ప్రమాదం అని తెలిసినా డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. పాఠశాలకు వెళ్లే వేళ బెజ్జంకి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆటో పాఠశాలకు వెళ్లే విద్యార్థులను ప్రమాద కరమైన విధంగా తీసుకెళ్తున్న దృశ్యం.. అసలే ఆ రోడ్డు మొత్తం గుంతలు గుంతలుగా ఉన్నాయి.ఏదైనా ప్రమాదం జరిగితే […]
జర్నలిస్టులకు ఇంటి జాగాలు ప్రకటించాలి – సీఎం రేవంత్ రెడ్డిని కోరిన టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు
190 Viewsజర్నలిస్టులకు ఇంటి జాగాలు ప్రకటించాలి – సీఎం రేవంత్ రెడ్డిని కోరిన టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఖమ్మం, జనవరి 18 : ఖమ్మం నగరంలో నిర్వహించిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల సభకు విచ్చేసిన సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తి, బృందం కలిసి వినతి పత్రం సమర్పించారు. సర్దార్ పటేల్ స్టేడియం మైదానంలో, రెండవ గేటు సమీపంలో ముఖ్యమంత్రి సభకు […]
ఈ నెల 19వ తేదీన ప్రజావాణి రద్దు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
16 Viewsఈ నెల 19వ తేదీన ప్రజావాణి రద్దు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,జనవరి 18, 2026: మున్సిపల్ ఎన్నికలు- 2026 పనులు, పలువురు రాష్ట్ర మంత్రుల పర్యటన దృష్ట్యా ఈ నెల 19వ తేదీ సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి […]
రోడ్డు నిబంధనలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరాలి: సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను
52 Views రోడ్డు నిబంధనలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరాలి: సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ (అరైవ్ అలైవ్ ) కార్యక్రమంలో భాగంగా ఆదివారం నారాయణరావుపేట మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను,సిద్దిపేట రూరల్ ఎస్ఐ రాజేష్, ఈ కార్యక్రమంలో పాల్గొని వాహనదారులకు […]
ప్రతాపరుద్ర సింగరాయ జాతరలో అపశ్రుతి
75 Viewsప్రతాపరుద్ర సింగరాయ జాతరలో అపశ్రుతి సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందినబొందిలి శివసాయి వయస్సు 15 సంవత్సరాలు 9వ తరగతి చదువుతున్నాడు.సింగరాయజాతరలో స్నానంచేస్తుండగా అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో నీటిలోపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులువెంటనే అంబులెన్స్‌లో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికితరలించారు. మార్గమధ్య లోనే మృతి చెందినట్లువైద్యులు ధృవీకరించారు. కళ్లముందే కుమారుడి ప్రాణాలు కోల్పోవడంతో తల్లి సోనీ, తండ్రి నర్సింగ్ కన్నీరుమున్నీరవుతున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ పేరుతో ఉన్న ఈ నకిలీ ఖాతాను ఎవరూ నమ్మవద్దు
70 Viewsసిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాల్, ఐపిఎస్ పేరుతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్బుక్లో ఒక నకిలీ ఖాతాను (ఫేక్ అకౌంట్) సృష్టించినట్లు మా దృష్టికి వచ్చింది. సిద్దిపేట పోలీస్ కమిషనర్ పేరుతో ఉన్న ఈ నకిలీ ఖాతాను ఎవరూ నమ్మవద్దు సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాల్, ఐపిఎస్ పేరుతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్బుక్లో ఒక నకిలీ […]
చుంచనకోటలో ప్రారంభమైన కొమురవెల్లి మల్లన్న జాతర
250 Viewsచుంచనకోటలో ప్రారంభమైన కొమురవెల్లి మల్లన్న జాతర సిద్దిపేట జిల్లా,చేర్యాల, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామంలో గుట్టపై వెలిసినటువంటి శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర సంక్రాంతికి ప్రారంభమై ఉగాది వరకు జరుగుతుంది.ఈ సందర్భంగా ఒగ్గు పూజారులు మల్లన్నకు మయిళలు తీసి దిష్టికంబాలు వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొర్రె శ్రీనివాస్, పాటు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామస్తులు ఒగ్గు పూజారులు పాల్గొన్నారు
స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల 1,13,06,627 చెక్కును సబ్యులకు పంపిణీ
36 Viewsమున్సిపల్ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల 1,13,06,627 చెక్కును సబ్యులకు పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్, తెలుగు న్యూస్ 24/7 హుస్నాబాద్ పట్టణంలోని రాజరాజేశ్వర కళ్యాణ మండపం లో 4,5,6,7,20 వార్డుల ఇందిరా మహిళా శక్తి చీరలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, గ్రంధాలయ చైర్మన్ కే లింగమూర్తి, […]










