ప్రాంతీయం

ఆమ్మో…. ఇదేమి ప్రయాణం  ఏదైన ప్రమాదం జరిగితే బాద్యులేవరు…

236 Views

ఆమ్మో…. ఇదేమి ప్రయాణం

ఏదైన ప్రమాదం జరిగితే బాద్యులేవరు….

సిద్దిపేట్ జిల్లా, జనవరి 19, తెలుగు న్యూస్ 24/7

ఆటోల్లో పరిమితికి మించి ఓ పాఠశాల విద్యార్థులను తరలిస్తున్నారు… ఇది ప్రమాదం అని తెలిసినా డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. పాఠశాలకు వెళ్లే వేళ బెజ్జంకి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆటో పాఠశాలకు వెళ్లే విద్యార్థులను ప్రమాద కరమైన విధంగా తీసుకెళ్తున్న దృశ్యం.. అసలే ఆ రోడ్డు మొత్తం గుంతలు గుంతలుగా ఉన్నాయి.ఏదైనా ప్రమాదం జరిగితే బాద్యులు ఎవరని ప్రజలు చర్చించుకుంటున్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *