119 Viewsదౌల్తాబాద్: కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు అన్నారు. బుధవారం మండల పరిధిలోని శేరిపల్లి బందారంలో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ వరకు రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీమా కోసం పట్టాదారు పాస్ పుస్తకం, రైతు ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు బీమా ఫారానికి జత చేసి ఇవ్వాలని అన్నారు. […]
108 Viewsగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రాలతో ఘన నివాళి మహాత్ముల సేవలు మరవద్దు: సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ అక్టోబర్ 2 మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్బంగా చిత్రాలను అవాలతో అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యక్రమంలో బుధవారం నాడు ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి […]
33 Viewsమంచిర్యాల జిల్లా. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్. ఈ రోజు టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథి మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ టీఎన్జీవో మంచిర్యాల జిల్లా డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగినది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ మాట్లాడుతూ టీఎన్జీవో మంచిర్యాల […]