ప్రాంతీయం

చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలు పంపిణీ చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

20 Views

మంచిర్యాల జిల్లా:

చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలు పంపిణీ చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.

స్వయం సహాయక సంఘాల మహిళలు అభ్యున్నతి సాధించేలా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుంది. కార్యక్రమంలో డీఆర్ డీ వో అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, మున్సిపల్ అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

వివేక్  కామెంట్స్.

చెన్నూరు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాము.స్వయం సహాయక సంఘాల మహిళలు ఇంకా ఎక్కువ కష్టపడి ఉన్నతి సాధించాలి.మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తుంది.చెన్నూరు లో మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఒక పెట్రోల్ బంక్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.చెన్నూరు మున్సిపాలిటీలో ఇంకా ఎక్కువ సహాయక సంఘాలలో మహిళలు జాయిన్ అవ్వాలి.

చెన్నూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతాను.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *