ప్రాంతీయం

సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన యువకుడు 

170 Views

సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన యువకుడు

సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామానికి చెందిన పెసరు రాజమల్లు – రాజేశ్వరి కుమారుడు పెసరు రాజు (సిఐఎస్ఎఫ్ ) కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు.తన తల్లితండ్రులు కూరగాయలు విక్రయిస్తు కుటుంబాన్ని పోశిస్తున్నారు.తల్లితండ్రులు ఇతని కష్టాన్ని గుర్తించి 2020 నుండి ఉద్యోగ సాధన ప్రారంభించి,నిరంతరం కష్టపడుతూ ఈ సంవత్సరం ఉద్యోగం సాధించాడు.రాజు దేశ సేవకు ఏంపిక కావడం పట్ల తల్లితండ్రులు,బంధుమిత్రులు, గ్రామస్తులు అభినందించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *