Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

జిల్లా బీజేపీ అధ్యక్షుడికి సన్మానం…

58 Views

జిల్లా బీజేపీ అధ్యక్షుడికి సన్మానం…

ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట

రాజన్న సిరిసిల్లా జిల్లా బీజేపి అధ్యక్షుడిగా రెడ్డబోయిన గోపిని రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి నియామక ఉత్వర్వులు జారీ చేశారు. ఆయన ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయనకు ఎల్లారెడ్డిపేట మండల మహాళా మోర్చా అద్యక్షురాలు,మండల ఉపాద్యక్షులు దాసరిపూర్ణమ గణేష్ లు రెడ్డబోయిన గోపికి ఘనంగా శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.పార్టీని మరింత బలోపేతం చేయాలని వారు ఆకాంక్షించారు.కార్యక్రమంలో బీజేపి నాయకులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్