ప్రాంతీయం

బాగున్నరా.. అమ్మ! – రాష్ట్ర మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ ఆహ్వానం.

16 Viewsతెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర మహిళా మంత్రులకు ఆత్మీయ ఆహ్వానం పలికారు. గురువారం ఎర్రవెల్లి నివాసంలో పంచాయతీ రాజ్, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క, దేవదాయ ధర్మదాయ–అటవీ శాఖ మంత్రి కొండా సురేఖలు కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వ తరఫున మంత్రులు కేసీఆర్‌కు ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా శాలువాతో పాటు ఆహ్వాన […]

ప్రాంతీయం

న్యాయసేవాధికార సంస్థ, ట్రాఫిక్ పోలీస్ సంయుక్తంగా ట్రాఫిక్ నియమాలపై విద్యార్థుల్లో చైతన్యం, అవగాహన సదస్సు, ర్యాలీ

11 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* న్యాయసేవాధికార సంస్థ, ట్రాఫిక్ పోలీస్ సంయుక్తంగా ట్రాఫిక్ నియమాలపై విద్యార్థుల్లో చైతన్యం, అవగాహన సదస్సు, ర్యాలీ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా “అరైవ్ -అలైవ్” కార్యక్రమం లో భాగంగా భవిష్యత్తు లో రోడ్డు ప్రమాద రహిత సమాజం, ప్రమాదాలలో మరణాలు నియంత్రణ లక్ష్యంతో మండల న్యాయసేవాధికార సంస్థ, గోదావరిఖని ట్రాఫిక్ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రత, న్యాయ పరమైన అంశాలు, ట్రాఫిక్ నియమాలపై అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ […]

ప్రాంతీయం

నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

14 Viewsనిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా జనవరి 8, 2026: ప్రభుత్వ ఆసుపత్రిలో చేపట్టిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న పోస్టుమార్టం గది నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోస్టుమార్టం గది నిర్మాణ […]

ప్రాంతీయం

పోష్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

6 Viewsపోష్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్ మెంట్ (పోష్)- 2013 చట్టం పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి […]

ప్రాంతీయం

గ్రామాల అభివృద్ధిలో నూతన సర్పంచులు భాగస్వాములు కావాలి. రాయపోల్ మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్.

48 Viewsగ్రామాల సమగ్ర అభివృద్ధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు పూర్తి స్థాయిలో భాగస్వాములై పనిచేయాలని రాయపోల్ మండల స్పెషల్ ఆఫీసర్ బాబు నాయక్ పిలుపునిచ్చారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు, అధికారులు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు నాణ్యమైన తాగునీటి సరఫరా అందించాలని తెలిపారు. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గ్రామాల్లో బోరు బావులు ఉన్నప్పటికీ […]

ప్రాంతీయం

ఎమ్మార్వో, ఎంపీడీఓలను మర్యాదపూర్వకంగా కలిసిన మంతూర్ పాలకవర్గం

38 Viewsరాయపోల్ మండలంలోని మంతూర్ గ్రామ సర్పంచ్ పర్వేజ్, ఉపసర్పంచ్ బంధారం సంతోష్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు భాగరెడ్డి, వార్డు సభ్యులు పడిగే రవీందర్, దయ్యాల పోచయ్య, గ్రామ కో-ఆప్షన్ సభ్యులు పెద్ద ఎల్లయ్య, మన్నే చిరంజీవి, పడిగే మల్లేశం తదితరులు రాయపోల్ మండల తహసీల్దార్ కృష్ణ మోహన్, ఎంపీడీవో శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంతూర్ గ్రామంలో నెలకొన్న పరిశుభ్రత, డ్రైనేజీ సమస్యలు, ఎన్ఆర్ఈజీఎస్ పనుల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించి, […]

ప్రాంతీయం

బోరు బావుల కేబుల్ వైర్ల దొంగల ముఠా అరెస్ట్. 2.80 లక్షల విలువైన కాపర్ వైర్లు, మూడు బైక్‌లు స్వాధీనం.

18 Viewsగత సంవత్సరం కాలంగా రహదారుల పక్కన ఉన్న వ్యవసాయ పొలాల్లోని బోరు బావుల వద్ద ఉన్న సర్వీస్ కేబుల్ వైర్లను దొంగతనం చేసి, అందులోని కాపర్ వైర్లను విక్రయిస్తూ జల్సాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను తొగుట సీఐ షేక్ లతీఫ్, రాయపోల్ ఎస్‌ఐ కుం చం మానస ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం అరెస్టు చేసినట్లు గజ్వేల్ ఏసీపీ నర్సింలు తెలిపారు. మంగళవారం రాయపోల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితులను హాజరుపరిచి స్వాధీనం చేసుకున్న […]

ప్రాంతీయం

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇద్దరికీ 02 రోజుల జైలు శిక్ష

44 Viewsడ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇద్దరికీ 02 రోజుల జైలు శిక్ష సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 34 మందికి ₹ 3,48,500/- రూపాయల జరిమానా సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7  సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, చౌరస్తాలలో మరియు రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా, […]

ప్రాంతీయం

మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం చట్ట ప్రకారం నేరం

16 Viewsమైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం చట్ట ప్రకారం నేరం, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి సిద్దిపేట జిల్లా జనవరి, తెలుగు న్యూస్ 24/7  కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోడ్ సురక్ష అభియాన్/ రహదారి భద్రత అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె ప్రవీణ్ కుమార్,సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల విద్యార్థులకు రోడ్డు భద్రత ట్రాఫిక్ రూల్స్ గురించి […]

ప్రాంతీయం

సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి వి.లక్ష్మణ్ సోమవారం స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో సమావేశం

20 Viewsసిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి వి.లక్ష్మణ్ సోమవారం స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో సమావేశం సిద్దిపేట జిల్లా,జనవరి, తెలుగు న్యూస్ 24/7  జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగాసిద్దిపేట ప్రవేట్ స్కూల్స్ అసోసియేషన్ సంఘాల ప్రతినిధులతో సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి వి.లక్ష్మణ్ సోమవారం స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యనానికి పలు రహదారి భద్రత సూచనలు చేయడం జరిగింది.అందులో భాగంగా ప్రతి పాఠశాల […]