4 Viewsరెవెన్యూ డిపార్ట్మెంట్ పై , నమ్మకం మరింత పెరిగేలా ప్రజలకు సేవ చేయాలి జిల్లా కలెక్టర్ కె హైమావతి రెవెన్యూ అధికారులకు సూచన సిద్దిపేట జిల్లా, జనవరి 2, ( తెలుగు న్యూస్ 24/7 ) రెవెన్యూ డిపార్ట్మెంట్ పై , నమ్మకం మరింత పెరిగేలా ప్రజలకు సేవ చేయాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి రెవెన్యూ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ట్రేసా ఆధ్వర్యంలో […]
ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం భూమి పూజ
5 Viewsఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం భూమి పూజ.. సిద్దిపేట జిల్లా, జనవరి 2, ( తెలుగు న్యూస్ 24/7 ) సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో నూతనంగా ఏర్పాటు కానున్న ఓపెన్ జిమ్ ఏర్పాటు పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కడారి యాదగిరి ఆధ్వర్యంలో, ప్రజాప్రతినిధులు – గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ, గ్రామ యువతకు, విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణ […]
ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించాలి
3 Viewsప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించాలి -చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదు సిద్దిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ సిద్దిపేట జిల్లా జనవరి 2,( తెలుగు న్యూస్ 24/7) ప్రతి వాహనదారుడు తప్పకుండా రోడ్డు నిబంధనలు పాటించాలని సిద్ధిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద వాహనదారులకు రహదారి భద్రత నిబంధనల పై అవగాహన కల్పించారు. […]
అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా మండల అధికారులతో సమావేశం
4 Viewsహుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో కోహెడ, మండలాలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా మండల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష సమావేశం సిద్దిపేట జిల్లా జనవరి 2,( తెలుగు న్యూస్ 24/7 ) శుక్రవారం హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయా మండల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష సమావేశం ఆర్డీవో రామ్మూర్తి, డిఆర్డిఓ జయదేవ్ […]
తెలంగాణ మెడల్ స్కూల్,జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ
4 Viewsదుబ్బాక మండలం లచ్చపేట గ్రామంలోని తెలంగాణ మెడల్ స్కూల్,జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ జిల్లా కలెక్టర్ కె హైమావతి సిద్దిపేట జిల్లా, జనవరి 2,( తెలుగు న్యూస్ 24/7 ) దుబ్బాక మండలం లచ్చపేట గ్రామంలోని తెలంగాణ మెడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియనుక్షేత్రస్థాయిలో పరిశీలించారు.వంట గదిలో అన్నం, వంకాయ కూర, పప్పు చారు, గుడ్డు వండినట్లుగా వంట సిబ్బంది తెలపగా అన్నింటిని […]
రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీ
6 Viewsప్రాథమిక పాఠశాల చేబర్తి లో రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీ సిద్దిపేట జిల్లా, జనవరి 2,( తెలుగు న్యూస్ 24/7 ) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చేబర్తి లో రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీనీ మర్కూక్ మండల విద్యాధికారి వెంకట్రాములు,మర్కుక్ మండల ఎంపీడీవో విక్రమ్,గ్రామ సర్పంచ్ ర్యాకం యాదగిరి, తో కలిసి ప్రారంభించారు. లైబ్రరీ లో పిల్లల స్థాయికి అనుగుణంగా 600 పుస్తకాలు […]
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షుడిగా బొల్లి నరేష్ ఎన్నిక
7 Viewsబహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షుడిగా బొల్లి నరేష్ ఎన్నిక మంచిర్యాల జిల్లా, రామకృష్ణాపూర్, తేది: 02-01-2026. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షుడిగా బొల్లి నరేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాన్ని జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ కదాసి రవీందర్, జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్ మరియు దాగం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా […]
దళిత ధైర్యం మరియు ప్రతిఘటనకు చిహ్నంభీమ్ రావ్ కోరేగావ్
12 Viewsదళిత ధైర్యం మరియు ప్రతిఘటనకు చిహ్నం భీమ్ రావ్ కోరేగావ్ మంచిర్యాల జిల్లా. ఐబి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ భీమ్ రావ్ కోరేగావ్” అనేది జనవరి 1, 1818న జరిగిన చారిత్రాత్మక భీమా కోరేగావ్యుద్ధాన్నిసూచిస్తుంది. ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలోని దళిత (మహార్) సైనికుల చిన్న దళం చాలా పెద్ద పీష్వా సైన్యాన్ని ఓడించి, దళిత ధైర్యం మరియు […]
రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
24 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* అరైవ్–అలైవ్’ ట్రాఫిక్ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ.. రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్న కీలక చర్యగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు నిర్వహించనున్న రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా,రోడ్డు భద్రతపై రూపొందించిన ‘అరైవ్–అలైవ్’ పోస్టర్ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ […]










