42 Views జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డిని గురువారం గజ్వేల్ ఆర్యవైశ్య మహాసభ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన జగ్గయ్యగారి శేఖర్ గుప్త, గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షులుగా ఎన్నికైన అత్తెల్లి శ్రీనివాస్ గుప్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. అనంతరం పట్టణ శివారులో నిర్మిస్తున్న ఆర్యవైశ్య కళ్యాణ మండపం, శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ […]