265 Viewsబసానుకుంట చెరువులో పడి మహిళ మృతి సిద్దిపేట జిల్లా,మర్కుక్,( తెలుగు న్యూస్ 24/7) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని పాములపర్తి గ్రామానికి చెందిన బెల్దే పద్మ (55), భర్త నాగరాజు, గురువారం ఉదయం గ్రామ శివారులో ఉన్న బసానుకుంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.ఉదయం 8 గంటల ప్రాంతంలో చెరువు వద్దుగా వెళ్తున్న స్థానికులు నీటిలో మృతదేహాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ […]
మంచిర్యాలలో సి.ఎస్.ఐ చర్చ్ లో ఘనంగా క్రిస్మస్ పండగ వేడుకలు
24 Viewsమంచిర్యాలలో సి.ఎస్.ఐ చర్చ్ లో ఘనంగా క్రిస్మస్ పండగ వేడుకలు మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని హమాలివాడ, ఎంసీసీ సి ఎస్ ఐ చర్చిల్లో మరియు లక్షెట్టీపేట్ మున్సిపాలిటీ పరిధిలోని మీషన్ కాంపౌండ్ మరియు ఉత్కూర్ చౌరస్తా సి.ఎస్.ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని చిన్నారులతో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.అనంతరం చర్చి […]
కాంగ్రెస్ పార్టీలోకి కోనాపూర్ ఉప సర్పంచ్ పంచమి రాజు.
18 Viewsకోనాపూర్ గ్రామ ఉప సర్పంచ్‌గా ఎన్నికైన పంచమి రాజు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, గ్రామాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ గ్రామాల్లో […]
క్రిస్మస్ పండుగ వైభవం..
18 Viewsలోక రక్షకుడు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా ఉన్న చర్చిలను రంగురంగుల వెలుగులతో అందంగా అలంకరించారు. బుధవారం రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించి, అర్థరాత్రి బాలయేసు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతాయి. పేరుగాంచిన శౌరీపూర్ చర్చిని ప్రత్యేకంగా అలంకరించారు. గురువారం క్రిస్మస్ సందర్భంగా ఫాదర్‌ల చేత ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గ్రామస్తులు ప్రకటించారు .
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
17 Viewsమత్స్యశాఖ సహకార సంఘాలకు అన్ని విధాలుగా చేయూత నిర్వహిస్తున్నట్లు రాయపోల్ ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది ప్రభుత్వం అని మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్ గౌతమి పేర్కొన్నారు. బుధవారం రాయపోల్ మండలం అనాజీపూర్ గ్రామంలో చేపపిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనాజీపూర్ సర్పంచ్ సోమని నిర్మల ఇస్తారి, మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షుడు నీల స్వామి, ఉపసర్పంచ్ వేణు, సంఘ ప్రతినిధులు జోడు […]
నెల రోజులైనా పట్టించుకోరా…
19 Viewsముస్తాబాద్, డిసెంబర్ 24 (24/7న్యూస్ ప్రతినిధి) ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తోంది. నడిరోడ్డుపై తాగునీరు పైప్ లైన్ లీకై వృధా పోవడం నెల రోజులైనా నీటి వృథాను అరికట్టడంలో అధికారలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాారు. రోడ్డుపై లీకైననీరు వృధాగా పోవడం నిర్లక్ష్యం ధోరణిలో ఇటు ప్రజలకు అటు వాహనదారులకు శాపంగా మారిందని పలువురు మండిపడుతున్నారు. గ్రామపంచాయతీ ఆవరణలోనే ఉన్న గుర్తించకపోవడం గమనార్హం.. ముస్తాబాద్ గ్రామపంచాయతీ పక్కనుండి […]
జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్పీజీ గ్యాస్ డెలివరీ బాయ్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్
77 Viewsజిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్పీజీ గ్యాస్ డెలివరీ బాయ్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్. మంచిర్యాల జిల్లా. ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు అసోసియేషన్ నమోదు వివరాల నివేదిక మంచిర్యాల జిల్లా ఆల్ ఎల్పీజీ గ్యాస్ డెలివరీ బాయ్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్న ఆల్ ఎల్పీజీ గ్యాస్ డోర్ డెలివరీ బాయ్స్ […]
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు మంచిర్యాల జోన్ పరిధిలో పోలీస్ నాకాబంది
63 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు మంచిర్యాల జోన్ పరిధిలో పోలీస్ నాకాబంది* *మద్యం సేవించి డ్రైవింగ్‌కు చెక్….రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ చర్యలు* రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ఉత్తర్వుల ప్రకారం మంచిర్యాల జోన్ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు ఒకేసారి నాకాబంది లో భాగంగా వాహనాలను తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో అక్రమ రవాణా,ప్రభుత్వ నిషేధిత పదార్థాలు […]
రహదారి భద్రత నియమాలు ప్రజలకు అర్థమయ్యేలా రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహించాలి
31 Viewsరహదారి భద్రత నియమాలు ప్రజలకు అర్థమయ్యేలా రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహించాలి జిల్లా కలెక్టర్ కె. హైమావతి సిద్దిపేట జిల్లా డిసెంబర్, ( తెలుగు న్యూస్ 24/7 ) మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో జిల్లాస్థాయి రహదారి భద్రత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రత నియమాలను సరిగా పాటించడం మూలంగా ఎక్కువ శాతం రహదారి ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2026 జనవరి 1 […]
ఆపన్న హస్త మిత్ర బృందం ₹20,000/- ఆర్థిక సహాయం అందజేత
171 Viewsపాడైన రెండు కిడ్నీలు, ఏడాదిగా డయాలసిస్ పైనే జీవితం కొనసాగిస్తున్న యువకుడు ఆపన్న హస్త మిత్ర బృందం ₹20,000/- ఆర్థిక సహాయం అందజేత సిద్దిపేట జిల్లా, గజ్వేల్ డిసెంబర్, ( తెలుగు న్యూస్ 24/7 ) ఆపన్న హస్త మిత్ర బృందం ఆర్థిక సహాయం, గజ్వేల్ ఆపన్న హస్త మిత్ర బృందం కార్యాలయం వద్ద జరిగింది. బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన సల్లూరి మహేష్,ఈ మధ్యనే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు, డాక్టర్ల సూచన మేరకు కిడ్నీ […]










