463 Views ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా గొల్లపల్లి శ్రీకాంత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఆయనకు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళ్తామని పార్టీ కార్యాచరణకు పాల్పడతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో పదిర గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూర్తి వెంకటేష్, డైరెక్టర్ గొల్లపల్లి లక్ష్మారెడ్డి జిల్లా నాయకులు కంచర్ల రాజు కుంభాల వెంకట్ రెడ్డి, దమ్మ […]
పి.ఆర్.ఏ స్క్వేర్ ఇంటీరియర్స్ నూతన ప్రారంభోత్సవం.
43 Viewsసిద్దిపేట, ఆగస్టు 26, తెలుగు న్యూస్ 24/7 పి.ఆర్.ఏ స్క్వేర్ ఇంటీరియర్స్ నూతన ప్రారంభోత్సవం.ముఖ్య అతిథిగా పాల్గొన్న వంగ రాజేశ్వర్ రెడ్డి,సిద్దిపేట పట్టణంలో పి.ఆర్.ఏ స్క్వేర్ ఇంటీరియర్స్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వంగ రాజేశ్వర్ రెడ్డి,ముఖ్య అతిథిగా హాజరై, సంస్థ నిర్వాహకులు కొలుపుల ప్రవీణ్, ని కలిసి నూతనంగా ప్రారంభించిన ఇంటీరియర్స్ సంస్థకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వంగ రాజేశ్వర్ రెడ్డి, మాట్లాడుతూ, సిద్దిపేటలో నూతన వ్యాపార సంస్థలు […]
బదనకల్ లో పచ్చదనం పండుగ…
42 Viewsముస్తాబాద్, ఆగస్టు 25 (24/7న్యూస్ ప్రతినిధి): బదనకల్ గ్రామం ఈరోజు పచ్చగా మెరిసిపోయింది! వనమహోత్సవంలో భాగంగా గ్రామం మొత్తం ఒకటైంది. ప్రతి చేతిలో ఒక మొక్క. ప్రతి మనసులో ఒక ఆశ. గ్రామ సర్పంచ్ చిగురు నరేష్ ఆధ్వర్యంలో ఈ సంబరం మొదలైంది. కార్యదర్శి నవ్య, వార్డు మెంబర్లు యాదగిరి గౌడ్, మారెడ్డి వెంకట్ రెడ్డి, చింతల శరత్, సౌమ్య, సురేష్, నాయకులు మోట్ల వెంకటేష్, నవీన్ గ్రామ మహిళలు, ప్రజలు అంతా కలిసి ఉత్సాహంగా […]
చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలి…
35 Viewsముస్తాబాద్, ఆగస్టు 25 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణ వన మహోత్సవంలో భాగంగా తెర్లుమద్ది గ్రామంలో ప్రతి ఇంటికి పండ్ల, పూల మొక్కలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాన్ని పచ్చదనంతో నింపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సౌజన్య, వార్డుసభ్యులు అంతడుపుల దేవయ్య, మంజుల, కొమ్మెట రాజలింగయ్య, కొమ్మెట రాజు, మామిండ్ల కానుకవ్వ, శ్రీనివాస్ పాల్గొని మొక్కల పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు పెద్ద […]
ఎల్లారెడ్డిపేట ప్రజావాణి కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
87 Views మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. TS తెలుగు న్యూస్ 24/7: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల […]
మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేయాలి: షాహినా
72 Viewsమహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేయాలి: షాహినా. విద్యార్హతలు, వయస్సు అడ్డంకులు కావు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపు. మంచిర్యాల, ఆగస్టు 23: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ఏడిఎంఎస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, సృజనాత్మక సంచాలకురాలు షాహినా పిలుపునిచ్చారు. విద్యార్హతలు, వయస్సు ఎదుగుదలకు అడ్డంకులు కావని, నిరంతరం నేర్చుకోవడం, క్రమశిక్షణ, సమయపాలన, తెలివైన శ్రమతో లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో […]
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలి- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
29 Viewsమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలి- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. మంచిర్యాల. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 22A నిషేధిత భూముల జాబితా లో జరిగిన అక్రమాలు, తప్పిదాల పై సమగ్ర విచారణ జరిపించాలని అదే విధంగా 22 GO లో తప్పిదం జరిగిందని ఒప్పుకున్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి , బీజేపీ మంచిర్యాల జిల్లా […]
పోచమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు
24 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ లో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈసందర్భంగా సురేఖ మాట్లాడుతూ పోచమ్మ తల్లి ఆశీస్సులతో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఆలయ అభివృద్ధి కోసం సహకరించి, అన్నదాన సదుపాయం కల్పించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ […]
రైతులు సెప్టెంబర్ 10 తేదీలోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ..
107 Viewsసిద్దిపేట్ మార్కుక్, ఆగస్టు 22, తెలుగు న్యూస్ 24/7 మార్కుక్, ఆగస్టు 22: ప్రభుత్వం సూచించిన ఏడు రకాల అనగా BPT5204,RNR15048,HMTSona, WGL44(సిద్ది ), KNM1638,KNM7715 జైశ్రీరామ్ సన్నా రకాలు వరి సాగు చేసే రైతులు సెప్టెంబర్ 10 తేదీలోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని మార్కుక్ మండల వ్యవసాయ అధికారి రాము కోరారు.డీలర్ వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, విత్తనాల కొనుగోలు వివరాలతో సంబంధిత డీలర్ వద్ద […]










