ప్రాంతీయం

సెస్ సంస్థను విలీనం చేస్తే ఉప్పెనలా ఉద్యమిస్తాం: సెస్ డైరెక్టర్,బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి

86 Views   సెస్ సంస్థను విలీనం చేస్తే ఉప్పెనలా ఉద్యమిస్తాం… కేటీఆర్ పై కక్ష సాధింపు కోసం రైతుల,విద్యుత్ వినియోగదారుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. తెలుగు న్యూస్ 24×7: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెస్ డైరెక్టర్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేగా కేటీఆర్ ఉన్నందున కేటీఆర్ పై కక్ష సాధింపు లో బాగంగా రాజకీయంగా ఎదుర్కోలేక ఈ […]

ప్రాంతీయం

క్యాతనపల్లి మున్సిపాలిటి చైర్మన్ & వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా నిర్వహణ కి పటిష్ట మైన బందోబస్తు : బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్

16 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ క్యాతనపల్లి మున్సిపాలిటి చైర్మన్ & వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా నిర్వహణ కి పటిష్ట మైన బందోబస్తు : బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ రేపు క్యాతనపల్లి మున్సిపాలిటిలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయబడినవి. ఈ సందర్భంగా బందోబస్తు కి ఏసీపీ -04,సీఐ – 23, ఎస్ ఐ – 46, ఏ ఎస్ ఐ / హెడ్ […]

ప్రాంతీయం

డిసిసి సెక్రెటరీ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న పనస కళావతి సదానందం

21 Viewsడిసిసి సెక్రెటరీ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న  పనస కళావతి సదానందం. మంచిర్యాల కార్పొరేషన్. మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ఆశీర్వాదంతో డిసిసి సెక్రెటరీగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న పనస కళావతి సదానందం 29 డివిజన్ మంచిర్యాల కార్పొరేషన్.

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

12 Viewsమంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ  బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, శాఖామాత్యులు  జూపల్లి కృష్ణారావు కి , రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖామాత్యులు  వివేక్ వెంకట స్వామి కి, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ కు శాలువాలతో సన్మానించి ఘన స్వాగతం పలికిన […]

ప్రాంతీయం

తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో భారీ వర్షం..

140 Viewsతెలంగాణలో రాబోయే 3 రోజుల్లో భారీ వర్షం. తెలుగు న్యూస్ 24/7 తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో (ఏప్రిల్ 3-5, 2026) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావంతో వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్‌లో కూడా వాతావరణం మారుతుందని అంచనా.

ప్రాంతీయం

వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..

111 Viewsవడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు -అక్రమ వసూళ్లు, రిజిస్ట్రేషన్ ఆలస్యం ఆరోపణలపై విచారణ. హనుమకొండ, ఏప్రిల్ 3, తెలుగు న్యూస్ 24/7 హనుమకొండ జిల్లాలోని వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అక్రమ రిజిస్ట్రేషన్లు మరియు లంచాల వసూళ్లపై వచ్చిన సమాచారంతో అధికారులు కార్యాలయానికి చేరుకుని తలుపులు మూసివేసి సిబ్బంది ఎవరూ బయటకు వెళ్లకుండా తనిఖీలు చేపట్టారు.సబ్ రిజిస్ట్రార్-1, సబ్ రిజిస్ట్రార్-2 చాంబర్లలోని […]

ప్రాంతీయం

ఇన్సురెన్స్ రెన్యువల్ స్కామ్ గురించి తెలుసా..

73 Viewsఇన్సురెన్స్   రెన్యువల్ స్కామ్ గురించి తెలుసా.. తెలంగాణ, ఏప్రిల్ 3, తెలుగు న్యూస్ 24/7 ఇన్సురెన్స్ పాలసీ రెన్యువల్ అంటూ వచ్చే కాల్స్తో జాగ్రత్త లాస్ట్   ఇన్సురెన్స్ రెన్యువల్ స్కామ్ గురించి తెలుసా,  ఇన్సురెన్స్ పాలసీ రెన్యువల్ అంటూ వచ్చే కాల్స్తో జాగ్రత్త ,సైబర్ నేరాలపై అవగాహన ముఖ్యం,అప్రమత్తంగా ఉండండి.. అవగాహన పెంచుకోండి, నేరాలపై అవగాహన ముఖ్యం,అప్రమత్తంగా ఉండండి.. అవగాహన పెంచుకోండి.

ప్రాంతీయం

రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!!

168 Viewsరైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! తెలంగాణ, ఏప్రిల్ 3, తెలుగు న్యూస్ 24/7 తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా రెండో విడత నిధుల జమ పైన స్పష్టత ఇచ్చింది. మూడు విడతల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందులో భాగంగా తొలి విడత నిధులను విడుదల చేసింది.కాగా, రెండో విడత నిధులు ఏ కేటగిరీలో రైతుల […]

ప్రాంతీయం

భూ సమస్యలకు చెక్‌.. ఇకపై సర్వే పూర్తైన తర్వాతే రిజిస్ట్రేషన్

120 Viewsభూ సమస్యలకు చెక్‌.. ఇకపై సర్వే పూర్తైన తర్వాతే రిజిస్ట్రేషన్ తెలంగాణ, ఏప్రిల్ 3, తెలుగు న్యూస్ 24/7 భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై క్షేత్రస్థాయిలో సర్వే పూర్తైన తర్వాతే భూముల రిజిస్ట్రేషన్ జరగనుంది. భూ భారతి ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ద్వారా సర్వే, రిజిస్ట్రేషన్, రెవెన్యూ వివరాలను ఒకే చోట అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతులు ముందుగా సర్వేకు దరఖాస్తు చేసి, సర్వేయర్ సమక్షంలో భూమి కొలతలు నిర్ధారించాలి. […]

ప్రాంతీయం

219 Viewsహన్మకొండ జిల్లాలో దారుణ ఘటన మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో భార్య ఇద్దరు కూతుళ్లను హతమార్చిన భర్త హన్మకొండ, ఏప్రిల్  3, తెలుగు న్యూస్ 24/7 హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామ శివారులో స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తూ, భార్య ఫర్హాత్(26), కూతుళ్లు ఉమేరా (8), అయేషా(6)తో నివాసం ఉంటున్న అజారుద్దీన్ అనే వ్యక్తిఇద్దరు ఆడపిల్లలు పుట్టిన అనంతరం, ఫర్హాత్ రెండు సార్లు గర్భం దాల్చగా, ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో అబార్షన్ చేయించిన అజారుద్దీన్నాలుగేళ్ల […]