డిసిసి సెక్రెటరీ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న పనస కళావతి సదానందం.
మంచిర్యాల కార్పొరేషన్.
మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ఆశీర్వాదంతో డిసిసి సెక్రెటరీగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న పనస కళావతి సదానందం 29 డివిజన్ మంచిర్యాల కార్పొరేషన్.





