ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

14 Views

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం.

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ  బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, శాఖామాత్యులు  జూపల్లి కృష్ణారావు కి , రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖామాత్యులు  వివేక్ వెంకట స్వామి కి, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ కు శాలువాలతో సన్మానించి ఘన స్వాగతం పలికిన మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

అనంతరం క్యాతనపల్లి MNR గార్డెన్ లో నిర్వహించిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో, మంత్రులతో కలిసి పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *