ప్రాంతీయం

ఎస్సై గణేష్ చేతుల మీదుగా ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కరణ…

321 Views ముస్తాబాద్, జనవరి 9 (24/7న్యూస్ ప్రతినిధి): ఆంధ్రప్రభ పత్రిక 1939 నుండి భారతదేశ ప్రజలతోపాటు  వివిదేశాలకు పేరుగాంచిన దినపత్రిక ప్రజలకు అత్యంత చేరువలో ప్రజల ఆదరణపొంది వార్తా కథనాలను అందిస్తున్న పత్రిక జనవరి ఆంగ్లనూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నేడు ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ముస్తాబాద్ స్థానిక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ సిహెచ్. గణేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్య్రం పూర్వం నుండి ప్రజలను చైతన్యపరిచిన పత్రిక, స్వతంత్ర పోరాటంలో ప్రముఖ […]

ప్రాంతీయం

సైబర్ మోసాలపై చైతన్యపరిచే అవగాహన సదస్సు

65 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో సింగరేణి మహిళ ఇంటర్ & డిగ్రీ కాలేజ్ మందమర్రి లో సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహనసదస్సు. ఇటీవల సైబర్ నేరగాళ్ల చేతిలోఎక్కువ గా మోసపోతున్న డిజిటల్ అరెస్టు బాధితులను వారిని అప్రమత్తం చేసేందుకు ఈ అవగాహన కార్యక్రమం. కొద్ది నెలలుగా నమోదవుతున్న సైబర్ నేరాలను పరిశీలిస్తే బాధితుల్లో ఎక్కువగా డిజిటల్ అరెస్టు బాధితులు వుంటున్నారు. దాంతో విద్యార్థులను చైతన్యపరచాలని ఉద్దేశ్యం తో సైబర్ జాగృత […]

ప్రాంతీయం

ముస్తాబాద్ మడలేశ్వరస్వామి ఆలయంలో చోరీ…

239 Viewsముస్తాబాద్, జనవరి 8 (24/7న్యూస్ ప్రతినిధి) ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ముస్తాబాద్ మండల కేంద్రంలోని రజకులు ఆరాధ్య దేవతలైన మడలేశ్వర ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ముస్తాబాద్ గ్రామ పరిధిలో ఉన్న మడలేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు రోజువారి లాగే పూజలు నిర్వహించి అనంతరం అలయానికి తాళంవేసి వెళ్లారు. కాగా అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయ ప్రధాన ద్వారానికి వేసిన తాళాన్ని పగులగొట్టి […]

ప్రాంతీయం

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే

164 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం. కోటపల్లి మండలంలోని మల్లంపేట గ్రామానికి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు. డప్పు చప్పుళ్లతో గ్రామంలో ర్యాలి నిర్వహించిన గ్రామస్తుల, స్థానిక నాయకులు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కోటపల్లి మండలానికి సంబంధించి 10 సీసీ రోడ్లు, 12 డ్రైనేజీ పనులకు, సెంట్రల్ లైటింగ్ పనులకు […]

Breaking News

ఇండస్ట్రీయల్ హబ్ తోనే మంచిర్యాల అభివృద్ధి – ప్రేమ్ సాగర్ రావు

90 Viewsఇండస్ట్రీయల్ హబ్ తో దశ మారనున్న వెంపల్లి, ముల్కళ్ల – ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. వేంపల్లి గ్రామం ఇండస్ట్రీ యల్ హబ్ మారడం వల్ల పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంగళవారం పద్మనాయక ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన భూదాతలతో సమావేశమయ్యారు. భూములను ఇండస్ట్రీయల్ హబ్ కోసం స్వచ్చందంగా ఇస్తున్నట్లు భూ యజమానులు తెలిపారు. ఈసందర్భంగా ప్రేమ్ సాగర్ రావు వారికి కృతజ్ఞతలు తెలిపారు. భూములను […]

ప్రాంతీయం

మంచిర్యాల ప్రీమియర్ లీగ్ టీ – షర్ట్ లాంచ్ చేసిన అంజనీ పుత్ర యాజమాన్యం

111 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల ప్రీమియర్ లీగ్ టీ – షర్ట్ లాంచ్ చేసిన అంజనీ పుత్ర యాజమాన్యం . ఐపీల్ తరహాలో మన మంచిర్యాల లో గత సంవత్సరం నుండి మంచిర్యాల ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న గురూస్ క్రికెట్ అకాడమీ వారు    ఎం పి ఎల్ సీజన్ – 2 జనవరి 8 వ తారీఖు నుండి శివాజి గ్రౌండ్ లో ప్రారంభం అవుతున్న సందర్బంగా క్రీడాకారులకు చెందిన టీ షర్ట్ లాంచ్ చెయడం […]

ఆధ్యాత్మికం

భద్రాచల దేవస్థానం ముక్కోటి ఏకాదశి కరపత్రాలు, గోడ పత్రికలు ఆవిష్కరణ

83 Viewsశ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో భద్రాచల దేవస్థానం ముక్కోటి ఏకాదశి కరపత్రాలు, గోడ పత్రికలు ఆవిష్కరించిన – ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి భద్రాచల దేవస్థానం ఈనెల 10న ఘనంగా నిర్వహించే వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి)కి సంబంధించిన కరపత్రాలు, గోడ పత్రికలు, శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఆవిష్కరించిన ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి . ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ గత 26సంవత్సరాల నుండి నిర్వీరామంగా లక్షల మంది భక్తులచే రామకోటి […]

ప్రాంతీయం

చలో కరీంనగర్ పోస్టర్ ఆవిష్కరణ చేసిన డాక్టర్ శరత్ బాబు

113 Viewsమంచిర్యాల జిల్లా. చలో కరీంనగర్ పోస్టర్ ఆవిష్కరణ చేసిన డాక్టర్ శరత్ బాబు. జనవరి 10 న జరిగే డిజెఎఫ్ మహ సభను విజయవంతం చేయండి. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మరియు యూట్యూబ్ లలో పని చేసే వర్కింగ్ జర్నలిస్టుల  కోసం ఏర్పాటు చేసినదే డిజెఫ్. మంచిర్యాల జిల్లా నుండి వందలాదిగా జర్నలిస్టులు కదిలి రావాలని పిలుపునిచ్చిన డి జె ఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బద్రయ్య. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చలో కరీంనగర్ పోస్టర్ […]

ప్రాంతీయం

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల సంబరాలు

63 Viewsమంచిర్యాల జిల్లా. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల సంబరాలు. టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్రంలో అమలు చేయబోతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినా సందర్భంగా. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా ఈరోజు మంచిర్యాల ఐబీ […]

ప్రాంతీయం

నీల్వాయి పోలీస్ ఆధ్వర్యంలో 25 మంది కి కంటి ఆపరేషన్లు

49 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *నీల్వాయి పోలీస్ ఆధ్వర్యంలో 25 మంది కి కంటి ఆపరేషన్ లు* రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాలతో వేమన పల్లి మండలం లోని ఆశ్రమ పాఠశల వద్ద మావోయిస్టు ప్రభావిత ప్రాంత ప్రజల కోసం నీల్వాయి ఆధ్వర్యంలో పోలీస్ మీకోసం లో భాగంగా నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో కంటి డాక్టర్ సుమారు 67 మంది కంటి సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించడం జరిగింది. వారిలో 25 మందిని చెన్నూర్ రూరల్ […]