118 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ వేంకటేశ్వర హోమ్ వరల్డ్ ను ప్రారంభించిన పెద్దపల్లి ఎంఎల్ఏ చింతకుంట విజయరమణా రావు మరియు మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
బాధితునికి ఎల్ఓసి అందజేత
78 Viewsమాజీ ముఖ్యమంత్రి కేసీఆర్,మాజీ మంత్రి హరీష్ రావు , సహకారంతో బాధితునికి ఎల్ఓసి అందజేత మాజీ ఎంపీపీ పాండు గౌడ్, మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం,బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట్ జిల్లా మార్కుక్ జనవరి 18 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన మన్నే వెంకటయ్య కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్,మాజీ మంత్రి హరీష్ రావు ,సహకారంతో […]
ఎన్టీఆర్ కీ భారతరత్న ఇవ్వాలి
118 Views ఎన్టీఆర్ కీ భారతరత్న ఇవ్వాలి నేడు 29వ,వర్ధంతి వేడుకలు ఘన నివాళులు అర్పించిన – ప్రముఖ సామజిక కార్యకర్త పిడిశెట్టి రాజు సిద్దిపేట జిల్లా జనవరి 18, హుస్నాబాద్ భార్గవాపురం అసెంబ్లీ నియోజకవర్గం కోహెడ మండలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి యుగపురుషుడు దివంగత మహానేత నందమూరి తారక రామారావు 29వ, వర్ధంతి వేడుకలు ప్రముఖ సామజిక కార్యకర్త, పీవీ సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా వారి చిత్రపటానికి […]
బాధిత కుటుంబాలను పరామర్శించిన చెన్నూరు ఎమ్మెల్యే
116 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం. బాధిత కుటుంబాలకు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శ. చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం ధర్మారం మండలంలో మార్కెట్ చైర్మన్ లావుడ్య రూప్ల నాయక్, దేవి రాజమల్లయ్య కుటుంబాలను పరామర్షించారు. లావుడ్య రూప్ల నాయక్ తండ్రి రత్త నాయక్ ఈ నెల 13వ తేదిన చనిపోగా వివేక్ వెంకటస్వామి బంజేరుపల్లి లోని వారి ఇంటికి వెళ్లి రత్త నాయక్ చిత్ర పటం వద్ద నివాళి అర్పించి […]
గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
79 Viewsమంచిర్యాల జిల్లా. గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ కార్డుల జారిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డు జాబితాలో పేరు లేని వారు ఆందోళన చెందవదని, గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కుల గణన ఆధారంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ ఇస్తామని స్పష్టం చేశారు. పాత రేషన్ కార్డులు తొలగించేస్తారని వస్తున్న వార్తలు నిజం కాదు, అలాంటిది ఏది ఉండదని ఆయన […]
జాతీయ రోడ్డు భద్రతా మాస ఉత్సవాలు భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు
131 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు* *రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత* *రోడ్డు భద్రతా నియమాలు నిబంధనలు పాటించాలి : ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు భాగంగా పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి గాయత్రి డిగ్రీ & పీజీ కళాశాల లలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, రాష్ డ్రైవింగ్, త్రీబుల్ రైడింగ్, హెల్మెట్ ఉపయోగం పై అవగాహనా […]
కొత్త రేషన్ కార్డులపై అప్డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
245 Viewsమంచిర్యాల జిల్లా. ఈనెల 26 నుండి కొత్త రేషన్ అన్న జారి, అప్డేట్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ వల్ల పై అప్డేట్ లో భాగంగా 6.68 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డులకు అర్హుదారులుగా ప్రాథమిక జాబితా విడుదల చేశారు. ఈనెల 20 నుండి 24 తేదీలలో సభలు పెట్టి కొత్త రేషన్కార్లపై ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవ కొత్త రేషన్ […]
పాల్వంచ మండలానికి ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన రామ్ మనోహర్రావుకు ఘనంగా సన్మానం…
353 Viewsముస్తాబాద్, జనవరి18(24/7న్యూస్ ప్రతినిధి): శుక్రవారం ముస్తాబాద్ మండల కేంద్రంలోని మహర్షి ఇంగ్లీష్ విద్యాసంస్థ యజమాన్యం మొదలుకొని పలువురికి ఆదర్శంగా నిలిచిన రామ్ మనోహర్ రావు విద్యా బోధనలో పండితులుగా ఆరితేరీ పదోన్నతులు పొంది పాల్వంచ మండలానికి ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించి విధుల్లో చేరిన ఆయనకు అభినందనల వెల్లువ బంధనకల్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ కస్తూరి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఏనుగు వేణురావు చేతుల మీదుగా శాలువా సత్కరించి స్వీట్లు పంచుకున్నారు. సత్కరించారు. ఈ కార్యక్రమంలో […]
బ్యాంకులు, ఎటిఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి.
149 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ బ్యాంకులు, ఎటిఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి. ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి : పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., బ్యాంకు అధికారులు సిబ్బంది, పోలీస్ అధికారులతో సమన్వయంతో పనిచేస్తే నేరాలను నియంత్రించవచ్చని రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి పేర్కొన్నారు. ఈరోజు సిపి పోలీసు కార్యాలయంలో కమీషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్ […]
తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు – సి పి
61 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,. తమపై ఎలాంటి పోలీస్ కేసులు లేవు అని క్లియరెన్స్ నిమిత్తం కొంతమంది తప్పుడు అఫిడవిట్ లు సమర్పించడం జరుగుతుంది కావున అట్టి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు అని కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని రామగుండం పోలీస్ కమిషనర్ సిఎం శ్రీనివాస్ ఐపిఎస్ ఐజి ఒక ప్రకటనలో తెలిపారు. […]










