ప్రాంతీయం

పాల్వంచ మండలానికి ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన రామ్ మనోహర్రావుకు ఘనంగా సన్మానం…

368 Views

ముస్తాబాద్, జనవరి18(24/7న్యూస్ ప్రతినిధి): శుక్రవారం ముస్తాబాద్ మండల కేంద్రంలోని మహర్షి ఇంగ్లీష్ విద్యాసంస్థ యజమాన్యం మొదలుకొని పలువురికి ఆదర్శంగా నిలిచిన రామ్ మనోహర్ రావు విద్యా బోధనలో పండితులుగా ఆరితేరీ పదోన్నతులు పొంది పాల్వంచ మండలానికి ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించి విధుల్లో చేరిన ఆయనకు అభినందనల వెల్లువ బంధనకల్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ కస్తూరి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఏనుగు వేణురావు చేతుల మీదుగా శాలువా సత్కరించి స్వీట్లు పంచుకున్నారు. సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై ఏళ్ళరామ్ రెడ్డి, చెవుల మల్లేష్ యాదవ్, జెల్ల వెంకటస్వామి, ఈర్ల శ్రీనివాస్, కస్తూరి వెంకటరెడ్డి (ఆంధ్రప్రభ), జెల్ల నాగరాజు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found