ప్రాంతీయం

కొత్త రేషన్ కార్డులపై అప్డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

240 Views

మంచిర్యాల జిల్లా.

ఈనెల 26 నుండి కొత్త రేషన్ అన్న జారి, అప్డేట్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.

తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ వల్ల పై అప్డేట్ లో భాగంగా 6.68 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డులకు అర్హుదారులుగా ప్రాథమిక జాబితా విడుదల చేశారు. ఈనెల 20 నుండి 24 తేదీలలో సభలు పెట్టి కొత్త రేషన్కార్లపై ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవ కొత్త రేషన్ కార్డుల జారి ప్రక్రియ ప్రారంభమవుతుంది.

అర్హులైన అందరికీ గుప్త రేషన్ కార్డులు అందియాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్