67 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ మంచిర్యాల మరియు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కోర్టులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో 23 మంది న్యాయవాదులు మరియు 17 మంది కోర్టు సిబ్బంది దీనిలో భాగంగా జిల్లా జడ్జ్ బోయ శ్రీనివాస్ దంపతులు మొదటిగా రక్తదానం తో ప్రారంభించి అలాగే బార్ ప్రెసిడెంట్ జగన్ మరియు తోటి న్యాయవాదులు రక్తదానం చేయడం జరిగింది దీనిలో భాగంగా పట్టాబద్రుల ఎమ్మెల్సీ […]
పోలీస్ క్యాంటిన్ & వెల్ఫేర్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ కోసం స్థలం పరిశీలించిన సీపీ.
53 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. పోలీస్ క్యాంటిన్ & వెల్ఫేర్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ కోసం స్థలం పరిశీలించిన సీపీ . పోలీస్ సిబ్బంది వెల్ఫేర్ లో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయం వెళ్లే రహదారి ప్రాంతం లో క్యాంటీన్ & వెల్ఫేర్ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి అధికారుల తో కలిసి స్థలం ను పరిశీలించడం జరిగింది. సీపీ వెంట అడిషనల్ డీసీపీ […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
95 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత – నకిర్త ప్రభు సిద్దిపేట జిల్లా గజ్వేల్, ఫిబ్రవరి సిద్దిపేట జిల్లా,ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెందిన గుడ్ల మల్లేష్ గుండెపోటుతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న, బి ఆర్ ఎస్ నాయకులు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించి మృతుని కుటుంబానికి (గుడ్ల రాజేష్) కి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. బిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు కొట్టురి నాగేష్ , గుంటి ప్రభాకర్ ,గుంటి […]
ఆర్థిక సాయం అందజేత
46 Viewsఆర్థిక సాయం అందజేత -నకిర్త ప్రభు సిద్దిపేట జిల్లా గజ్వేల్, ఫిబ్రవరి ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెందిన గూడెం సత్తయ్య గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించి మృతుని కుటుంబానికి (గూడెం నరసింహులు గూడెం మల్లేష్) కి 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. బిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు కొట్టురి నాగేష్ , గుంటి ప్రభాకర్ ,గుంటి రాము […]
రాష్ట్ర ప్రభుత్వం కుల జనగణన సర్వే ను వెంటనే చేపట్టాలి
53 Viewsమంచిర్యాల జిల్లా. రాష్ట్ర ప్రభుత్వం కుల జనగణన సర్వే ను వెంటనే చేపట్టాలి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థలలో మరియు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో 42% బీసీ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించి చట్టబద్ధత కల్పించాలి. బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్ పిలుపు. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని ఐబి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం నందు బిసి జేఏసీ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో బీసీ కుల జనగణలో జరిగిన […]
నస్పూర్ లో విశ్వశాంతి మహాయాగ మహోత్సవం
103 Viewsమంచిర్యాల నియోజకవర్గం. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సి సి సి పోలీస్ స్టేషన్ ఎదురుగా వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ కాలచక్రం శ్రీ వైష్ణవ అయుత చండి అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం 86 వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి బార్ లో దాడి ఆరుగురికి రిమాండ్ – సిఐ
63 Viewsమంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి. బెల్లంపల్లి బార్ లో దాడి ఆరుగురు కి రిమాండ్. బెల్లంపల్లి కాల్ టెక్స్ ఏరియాలో ఓ బార్ లో జరిగిన గొడవలో దాడికి పాల్పడిన మరో ముగ్గురు కోట సౌశీల్, చింత సాయికుమార్ మరియు కాలం నవీన్ గురువారం రాత్రి రిమాండ్ కు తరలించినట్లు గా బెల్లంపల్లి సిఐ ఆప్టులుద్దీన్ తెలిపారు. తాండూరు మండలానికి చెందిన వంశీని ఆరుగురు బార్లో బీరు సీసాలతో దాడి చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు […]
ఆలయాల్లో చోరీ చేసన దొంగలను అరెస్టు చేసిన జైపూర్ పోలీసులు
78 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి రసూల్ పల్లె గ్రామంలో ఆలయాలలో చోరీ చేసిన దొంగలను అరెస్టు చేసిన జైపూర్ ఎస్సై నాగరాజు, శ్రీధర్. అరెస్టు చేసిన దొంగలను కోర్టుకు తరలించినట్లుగా తెలిపారు. తర్వాత జైపూర్ పోలీస్ స్టేషన్ ఎస్సైలు శ్రీధర్ మరియు నాగరాజు మాట్లాడుతూ అనిల్ విష్ణు అనే ఇద్దరు నిందితులను ఇందారం క్రాస్ రోడ్ వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుండి 3000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని […]
భద్రాచల శ్రీరామనవమికీ గోటి తలంబ్రాల్లో రామకోటి సంస్థకు చోటు
54 Viewsభద్రాచల శ్రీరామనవమికీ గోటి తలంబ్రాల్లో రామకోటి సంస్థకు చోటు భద్రాచల దేవస్థానం రామకోటి రామరాజు సేవను గుర్తించింది – ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి సిద్దిపేట, గజ్వేల్, ఫిబ్రవరి 12 శ్రీరామనవమి నాడు భద్రాచల సీతారాముల కళ్యాణంలో గోటితో ఓలిచిన వడ్లు (గోటి తలంబ్రాలు) మాత్రమే వాడుతారు. ఇందులో పాల్గొనే అవకాశం భద్రాచల దేవస్థానం గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థకు 250కిలోల గోటి తలంబ్రాలు ప్రకటించడం అభినందనీయమని బుధవారం నాడు సంస్థ […]
పేదింటి ఆడపడుచుకు పుస్తే మట్టెలు అందజేతా…
76 Views పేదింటి ఆడపడుచుకు పుస్తే మట్టెలు అందజేతా… సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 12 పేదింటి ఆడపడుచు వివాహానికి పుస్తె మట్టెలు, పెండ్లి చీరె అందజేసే అండగా నిలిచాడు శ్రీ నూతన గౌడ సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుండుకాడి వెంకటేష్ గౌడ్. బుధవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామంలో,రిత్విక నివాసంలో కుమ్మరి చంద్రం కూతురు రిత్విక కు ఆయన చేతుల మీదుగా పుస్తె మట్టలు, పెండ్లి చీరే అందజేశారు. ఈ వివాహం ఈనెల […]










