ప్రాంతీయం

నస్పూర్ లో విశ్వశాంతి మహాయాగ మహోత్సవం

94 Views

మంచిర్యాల నియోజకవర్గం.

నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సి సి సి పోలీస్ స్టేషన్ ఎదురుగా వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ కాలచక్రం శ్రీ వైష్ణవ అయుత చండి అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం 86 వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్