ప్రాంతీయం

సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు డీజేలకు అనుమతి లేదు

19 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ తేదీ: 12-09-2026 సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు డీజేలకు అనుమతి లేదు ప్రశాంతంగా గణేష్ నవరాత్రులు, నిమజ్జన శోభాయాత్ర నిర్వహించాలి: డీసీపీ బి.రామ్ రెడ్డి రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు,మండప నిర్వాహకులతో గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కోదండ రామాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని సబ్ […]

ప్రాంతీయం

వేధింపులు సహించవద్దు. షీ టీమ్స్‌ను ఆశ్రయించండి: మహిళలకు షీ టీమ్ పోలీసుల పిలుపు

20 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ వేధింపులు సహించవద్దు.. షీ టీమ్స్‌ను ఆశ్రయించండి: మహిళలకు షీ టీమ్ పోలీసుల పిలుపు మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని మంచిర్యాల జిల్లా షీ టీమ్ పోలీసులు సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా, గోదావరి రోడ్డులో ఉన్న ఏకలవ్య ఆశ్రమంలో సేవాభారతి ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్, బ్యూటీషియన్, టైలరింగ్ శిక్షణా కోర్సులు నేర్చుకుంటున్న మహిళలకు శుక్రవారం జిల్లా షీ టీమ్ పోలీసు […]

ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలి.* బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్

19 Viewsకాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలి. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. మంచిర్యాల జిల్లా మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు నాయకత్వంలో ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి,పూలమాలలు వేసి,రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన 6 గ్యారంటీలను మరియు 420 హామీలను అమలు చేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన […]

ప్రాంతీయం

మద్యం తాగి వాహనాలు నడపరాదు: ఎస్సై ఏన్ రమేష్ గౌడ్

63 Views i మద్యం తాగి వాహనాలు నడపరాదు: ఎస్సై ఎన్.రమేష్ గౌడ్ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం స్థానిక ఎస్సై ఎన్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్ఐ ఎన్ రమేష్ గౌడ్ మండల ప్రజలకు వాహనదారులకు పలు సూచనలు చేశారు.వాహన దారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,కార్ మోటార్ వాహనం నడిపేవారు సీటు […]

ప్రాంతీయం

విశిష్ట ప్రతిభా పురస్కారం అందుకున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

20 Viewsవిశిష్ట ప్రతిభా పురస్కారం అందుకున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,సెప్టెంబర్ 5, 2026: రాష్ట్రంలోని కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో విద్యా పరిపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రతిష్ఠాత్మక ప్రతిభా పురస్కారం–2026 ను అందుకున్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్య సాధనలో మంచిర్యాల జిల్లా […]

ప్రాంతీయం

రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి,జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

28 Views*మంచిర్యాల జిల్లా* రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి,జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు సెప్టెంబర్ 1, 2026: భూ వివాదాల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) వి రాములు అన్నారు. మంగళవారం జిల్లాలోని భీమిని మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో కొనసాగుతున్న రీ-సర్వే ప్రక్రియపై మండల తహసిల్దార్, సర్వేయర్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ […]

ప్రాంతీయం

గూడెం గోదావరి పుష్కరఘాట్ అభివృద్ధికి శ్రీకారం

59 Viewsగూడెం గోదావరి పుష్కరఘాట్ అభివృద్ధికి శ్రీకారం . మంచిర్యాల నియోజకవర్గం. దండేపల్లి మండలం గూడెం గోదావరి వద్ద పుష్కరఘాట్ పనులకు భూమి పూజ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గూడెం గోదావరి పుష్కరఘాట్‌ను భక్తులకు మరింత సౌకర్యవంతంగా, సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, పర్యాటక మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను పెంచేలా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనులు […]

Breaking News

ఘనంగా రాఖీ పండుగ వేడుకలు

64 Views ఘనంగా రాఖీ పండుగ వేడుకలు,రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పండగ సందడి TS తెలుగు న్యూస్ 24/7: రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. పల్లె,పట్టణం అంతా పండగ వాతావరణం నెలకొంది. సోదర సోదరిమణుల ప్రేమకు,సోదరుల రక్షకు బంధానికి నిదర్శనంగా రాఖీ పండుగ నిలిచింది. రాఖీ కట్టించుకోవడానికి సోదరులు,రాఖీ కట్టడానికి సోదరీమణులు ఉద్యోగ,ఉపాధి,చదువుల నిమిత్తం దూరంగా ఉన్నవారు పడక్కి ఒక్క చోట చేరి సంతోషకరమైన వాతావరణంలో పండగ జరుపుకున్నారు.సోదరీమణులు రాఖీ కట్టి స్వీట్లు […]

ప్రాంతీయం

రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

58 Viewsరీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,ఆగస్టు 27, 2026: జిల్లాలో భూ రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, సర్వే ల్యాండ్ రికార్డ్ ఎ.డి. శ్రీనివాస్ లతో కలిసి లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఏర్పాటు […]

ప్రాంతీయం

పేద ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

28 Viewsపేద ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు *మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు బీజేపీ శ్రేణులతో కలిసి సందర్శించి శిథిలవస్థ స్థితిలో ఉన్న వివిధ వార్డులను పరిశీలించి మరియు ఆసుప్రతిలో అందిస్తున్న సదుపాయాలు ను పేషెంట్స్ ని అడిగి తెలుసుకోవడం జరిగింది.* ఈ సందర్భంగా రఘునాథ్ గారు మాట్లాడుతూ ఎప్పడు ఏ వైపున స్లాబ్ కూలి ప్రమాదం […]