27 Viewsసీపీ కనెక్ట్’ చొరవలో భాగంగా ప్రతిభ కనబరిచిన 07 మంది పోలీసు సిబ్బందిని అభినందించిన సీపీ రష్మి పెరుమాళ్, ఐపిఎస్ సిద్దిపేట జిల్లా, జులై 25, తెలుగు న్యూస్ 24/7 శాంతిభద్రతల పరిరక్షణలో మరియు నేరాల నియంత్రణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన ‘సీపీ కనెక్ట్’ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఉత్తమ ప్రతిభ కనబరిచిన 07 మంది పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. కమిషనరేట్ కార్యాలయంలో […]
జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన కేటీఆర్..
117 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్, తెలుగు న్యూస్ 24/7 పుట్టిన రోజు సందర్భంగా తనయుడు కేటీఆర్ ను ఆశీర్వదించిన కేసీఆర్..తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన కేటీఆర్…మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తన తనయుడు కె. టి. రామారావు కు అధినేత కేసీఆర్జ,న్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని తన కుమారుణ్ణి కేసీఆర్ దంపతులు దీవించారు.అనంతరం వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ కలియ తిరిగారు. తండ్రి కేసీఆర్ సహా తన […]
హెల్మెట్ మీ ప్రాణాలకు రక్షణ కవచం, ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా ధరించండి
24 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *హెల్మెట్ మీ ప్రాణాలకు రక్షణ కవచం… ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా ధరించండి* రామగుండం పోలీస్ కమిషనరేట్,పెద్దపల్లి జోన్,గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ చౌరస్తాలో గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి,ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ,ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు జరిమానాలు విధించడమే లక్ష్యంగా పనిచేయడం లేదని, ప్రతి […]
సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షికంగా తనిఖీ చేసిన డీసీపీ
52 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్ *సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షికంగా తనిఖీ చేసిన డీసీపీ* శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి,ఐపీఎస్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న డీసీపీ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సర్కిల్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల సీడీ ఫైళ్లు, పెండింగ్ ట్రయల్ కేసులకు సంబంధించిన సీడీ […]
మంథని పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
54 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *మంథని పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి* *రూ.43,540 నగదు, 52 పేకముక్కలు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం… నలుగురు అరెస్టు* రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణలో భాగంగా టాస్క్‌ఫోర్స్/నార్కోటిక్ బృందం చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంజపడుగు గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు.నమ్మదగిన సమాచారం మేరకు గుంజపడుగు గ్రామంలో కొందరు వ్యక్తులు నగదును పందెంగా […]
రాజ్యం గారి సత్తెమ్మ,కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..
211 Viewsమార్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీ కి చెందిన, రాజ్యం గారి సత్తెమ్మ, నిరుపేద కుటుంబానికి చెందింది. గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేక నిన్న సాయంత్రం 5 గంటలకు మరణించడం జరిగింది.. ఈ విషయం తెలుసుకున్న పాములపర్తి గ్రామ సర్పంచ్ భవాని, బాలకిషన్, వారి కుటుంబసభ్యులకు, ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
బాలికల భద్రతే షీ టీమ్స్ లక్ష్యం
27 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *బాలికల భద్రతే షీ టీమ్స్ లక్ష్యం.* *డ్రగ్స్,చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్‌ఐ ఉషారాణి* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లోని మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంచిర్యాల షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి ఆధ్వర్యంలో షీ టీమ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఉషారాణి మాట్లాడుతూ, బాలికల భద్రతే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పాఠశాలలో కానీ, బయట కానీ ఎక్కడైనా ఆకతాయిలు బాలికలను […]
ఇదిగో మా రక్తం తీసుకో… మా రైతుల పొలాల్లో నీళ్లు పారించు సీఎం
54 Viewsఇదిగో మా రక్తం తీసుకో… మా రైతుల పొలాల్లో నీళ్లు పారించు సీఎం. – రక్తదానం చేస్తూ భావోద్వేగానికి గురైన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.. – రైతుల నీరు అందించేందుకు కంటతడి కరీంనగర్ జిల్లా న్యూస్ ప్రతినిధి :- “మా రక్తం కావాలంటే తీసుకోండి… కానీ మా రైతుల ప్రాణాలు కాపాడండి… గోదావరి నీళ్లు సముద్రంలో కలవకుండా పొలాలకు చేరేలా చేయండి…” అంటూ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రక్తదాన శిబిరంలో భావోద్వేగ వ్యాఖ్యలు […]
గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
55 Viewsగోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిక్‌వాడా ప్రాంతంలో గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ప్రాంతంలో పాత భవనాలు, జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశాలు ఎక్కువగా ఉండటంతో కొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అందిన సమాచారం మేరకు నార్కోటిక్ డాగ్ సహాయంతో ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. […]
కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే ను కలసిన ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
95 Views కరీంనగర్ డిసిసి అధ్యక్షులు,చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూడిద రాజేందర్ TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూడిద రాజేందర్ తాను అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టినందుకుగాను ఈ ప్రాంత వాసి అయిన కరీంనగర్ డిసిసి అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను కరీంనగర్ లోని వారి నివాసంలో సోమవారం ఉదయం మర్యాదపూర్వకంగా […]










