ప్రాంతీయం

బాధిత కుటుంబాలను పరామర్శించిన చెన్నూరు ఎమ్మెల్యే

116 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం. బాధిత కుటుంబాలకు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శ. చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం ధర్మారం మండలంలో మార్కెట్ చైర్మన్ లావుడ్య రూప్ల నాయక్, దేవి రాజమల్లయ్య కుటుంబాలను పరామర్షించారు. లావుడ్య రూప్ల నాయక్ తండ్రి రత్త నాయక్ ఈ నెల 13వ తేదిన చనిపోగా వివేక్ వెంకటస్వామి బంజేరుపల్లి లోని వారి ఇంటికి వెళ్లి రత్త నాయక్ చిత్ర పటం వద్ద నివాళి అర్పించి […]

ప్రాంతీయం

గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

78 Viewsమంచిర్యాల జిల్లా. గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ కార్డుల జారిపై ఉత్తమ్ కుమార్  రెడ్డి కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డు జాబితాలో పేరు లేని వారు ఆందోళన చెందవదని, గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కుల గణన ఆధారంగా అర్హులైన  ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ ఇస్తామని స్పష్టం చేశారు. పాత రేషన్ కార్డులు తొలగించేస్తారని వస్తున్న వార్తలు నిజం కాదు, అలాంటిది ఏది ఉండదని ఆయన […]

ప్రాంతీయం

జాతీయ రోడ్డు భద్రతా మాస ఉత్సవాలు భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు

130 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు* *రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత* *రోడ్డు భద్రతా నియమాలు నిబంధనలు పాటించాలి : ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు భాగంగా పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి గాయత్రి డిగ్రీ & పీజీ కళాశాల లలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, రాష్ డ్రైవింగ్, త్రీబుల్ రైడింగ్, హెల్మెట్ ఉపయోగం పై అవగాహనా […]

ప్రాంతీయం

కొత్త రేషన్ కార్డులపై అప్డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

245 Viewsమంచిర్యాల జిల్లా. ఈనెల 26 నుండి కొత్త రేషన్ అన్న జారి, అప్డేట్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ వల్ల పై అప్డేట్ లో భాగంగా 6.68 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డులకు అర్హుదారులుగా ప్రాథమిక జాబితా విడుదల చేశారు. ఈనెల 20 నుండి 24 తేదీలలో సభలు పెట్టి కొత్త రేషన్కార్లపై ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవ కొత్త రేషన్ […]

ప్రాంతీయం

పాల్వంచ మండలానికి ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన రామ్ మనోహర్రావుకు ఘనంగా సన్మానం…

353 Viewsముస్తాబాద్, జనవరి18(24/7న్యూస్ ప్రతినిధి): శుక్రవారం ముస్తాబాద్ మండల కేంద్రంలోని మహర్షి ఇంగ్లీష్ విద్యాసంస్థ యజమాన్యం మొదలుకొని పలువురికి ఆదర్శంగా నిలిచిన రామ్ మనోహర్ రావు విద్యా బోధనలో పండితులుగా ఆరితేరీ పదోన్నతులు పొంది పాల్వంచ మండలానికి ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించి విధుల్లో చేరిన ఆయనకు అభినందనల వెల్లువ బంధనకల్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ కస్తూరి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఏనుగు వేణురావు చేతుల మీదుగా శాలువా సత్కరించి స్వీట్లు పంచుకున్నారు. సత్కరించారు. ఈ కార్యక్రమంలో […]

ప్రాంతీయం

బ్యాంకులు, ఎటిఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి.

149 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ బ్యాంకులు, ఎటిఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి. ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి : పోలీస్ కమీషనర్  ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., బ్యాంకు అధికారులు సిబ్బంది, పోలీస్‌ అధికారులతో సమన్వయంతో పనిచేస్తే నేరాలను నియంత్రించవచ్చని రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి  పేర్కొన్నారు. ఈరోజు సిపి  పోలీసు కార్యాలయంలో కమీషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్ […]

ప్రాంతీయం

తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు – సి పి

61 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,. తమపై ఎలాంటి పోలీస్ కేసులు లేవు అని క్లియరెన్స్ నిమిత్తం కొంతమంది తప్పుడు అఫిడవిట్ లు సమర్పించడం జరుగుతుంది కావున అట్టి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు అని కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని రామగుండం పోలీస్ కమిషనర్ సిఎం శ్రీనివాస్ ఐపిఎస్ ఐజి ఒక ప్రకటనలో తెలిపారు. […]

ప్రాంతీయం

రామగుండం కమిషనరేట్ లో 13 మంది ఏఎస్ఐ లకు ఎస్ఐ లుగా పదోన్నతి

214 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ 13 మంది ఏఎస్ఐ లకు ఎస్ఐ లుగా పదోన్నతి. పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది: పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో ఏఎస్ఐ గా పనిచేస్తూ ఎస్ఐ గా పదోన్నతి పొందిన 13 మంది అధికారులకు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ శ్రీనివాస్ ఐపిఎస్.,(ఐజి) వారి కార్యాలయంలో అభినందింఛి వారి ర్యాంక్ పదోన్నతి చిహ్నంను అలకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ […]

ప్రాంతీయం

మంచిర్యాలలో ఎక్కడ గొడవ జరిగినా ఎమ్మెల్యేకు అంటగడుతున్నారు – కాంగ్రెస్

120 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో ఎక్కడ గొడవ జరిగిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కు అంటగడుతున్నారు. మంచిర్యాలలో ఎక్కడ గొడవ జరిగినా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కు అంటకట్టడం విపక్షాల కు రివాజుగా మారిందని కాంగ్రెస్ నేతలు అన్నారు. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు, కౌన్సిలర్ గాజుల ముఖేష్ గౌడ్, మిట్టపల్లి లక్ష్మి పై డీసీపీ భాస్కర్ కు ఫిర్యాదు చేశారు. మిట్టపల్లి జయరామ్ రావుపై దాడి ఘటనను […]

ప్రాంతీయం

ప్రీమియర్ లీగ్ ట్రోఫీలు అందజేసిన అంజనీపుత్ర యాజమాన్యం

87 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల ప్రీమియర్ లీగ్ ట్రోఫీలు అందజేసిన అంజనీపుత్ర యాజమాన్యం . శివాజి గ్రౌండ్ మంచిర్యాల లో గత పది రొజుల నుండి జరగుతున్న ఎం పి ఎల్ సీజన్ 2 క్రికెట్ పోటీలలో బాగంగా ఈ రోజు ఎస్ ఆర్ హెచ్ (ఎన్టిఆర్  ) నగర్ vs గుడిపేట్ టైటాన్స్ ల మద్య ఫైనల్ మ్యాచ్ లో విజేతలుగా GT మరియు రన్నర్స్ గా ఎస్ ఆర్ హెచ్ ఎన్ టి ఆర్  […]