145 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ మహాత్మ జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన మిగిలిన సీట్ల భర్తీ కోసం 6, 7, 8, 9 తరగతులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 6 తరగతి ప్రవేశానికి ఆగస్టు 2025 నాటికి 12 ఏళ్లకు మించి దాటి ఉండకూడదు మరియు ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు రెండు సంవత్సరాల సడలింపు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈనెల 31 లోపు […]
లక్షెట్టిపేటలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ ప్రోగ్రాం
59 Viewsమంచిర్యాల నియోజకవర్గం.. లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ ప్రోగ్రాం కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. అనంతరం కంప్యూటర్ తరగతి గదిని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, […]
సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ కార్యక్రమం
70 Viewsమంచిర్యాల జిల్లా. సీఎం రిలీఫ్ ఫండ్, షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం. నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వేంపల్లి పద్మావతి గార్డెన్ లో ఉదయం 11 గంటలకు మంచిర్యాల నియోజకవర్గం శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్, షాదీ ముబారక్ మరియు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనున్నారు.
పిడిఎస్ రైసును పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
117 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* అక్రమంగా నిల్వ ఉంచిన 20 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్, ఆటో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ రాజేష్, టాస్క్ ఫోర్సు సిబ్బందితో కలిసి పెద్దపల్లి జోన్ బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్నాల గ్రామం లో ఒక షెడ్ లో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచారనే సమాచారం మేరకు తనిఖీ చేయగా […]
రహీం, బీమ్ పుత్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో, కీ.శే. జీదుల రాయమల్లు నేత్ర దానం
228 Viewsమంచిర్యాల జిల్లా. రహీం, బీమ్ పుత్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో, కీ.శే. జీదుల రాయమల్లు నేత్ర దానం. మందమర్రి పట్టణ మొదటి జోన్ కి చెందిన జీదుల రాయమల్లు, తేదీ.13-03-2025 గురువారం రోజున మరణించడం జరిగినది. తదుపరి క్షణంలో వారి కుటుంబ సభ్యులు మరియు వారి కుమారుడు అయిన జీదుల దామోదర్ నిర్ణయం మేరకు వారి తండ్రి కళ్ళను దానం చేయడానికి ముందుకు వచ్చారు . జీదుల దామోదర్ మిత్రుడైన సోపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాస్ […]
కమిటీ ఆధ్వర్యంలో కామదహనం చేస్తున్న కమిటీ ప్రధాన కార్యదర్శి సద్దిమధు…
87 Viewsముస్తాబాద్, మార్చి 13 (24/7 న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని శివకేశవ ఆలయం ఆవరణలో ఆధ్యాత్మిక భాగంగా శివ కేశవ కమిటీ ఆధ్వర్యంలో కామ దహనం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకేశవ ఆలయ ప్రధాన కార్యదర్శి సద్దిమధు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజు జరుపుకోవడం విశేషం.. హోలీ అనేది సత్య యుగంనుండి మొదలైందని మన పూర్వీకులద్వార వస్తుందని పెద్దలు తెలిపిన విషయమే అన్నారు. కామ దహనం స్థానిక శివకేశ ఆలయంవద్ద ఆలయ కమిటీ, […]
తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి..
59 Viewsతెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.. మార్చి 14 తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.. ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన జారీ చేశారు. ఏకగ్రీవం అయిన ఎమ్మెల్సీలకు ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా విజయశాంతి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సత్యం నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు మరో ఆరుగురు […]
సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకుందాం: పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా
60 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.* సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకుందాం: పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా. ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండ , మహిళల పట్ల మర్యాదగా ఉంటూ సంప్రదాయ పద్ధతుల్లో హోలి జరుపుకుందామని రామగుండము పోలీస్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. హోలీ పండుగ సందర్బంగా రామగుండము పోలీస్ కమిషనర్ అంబర్ కిశోరే ఝా ప్రజలకు ప్రజలకు పలు సూచనలు చేస్తూ సహజ సిద్దమైన రంగులను వినియోగిస్తూ […]
రేపు ఉ.6 నుంచి సా.6 వరకు మద్యం షాపులు మూసివేత
56 Viewsరేపు దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు మార్చి 13 హోలీ సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసుల ఆంక్షలు,రేపు ఉ.6 నుంచి 15వ తేదీ ఉ.6 గంటల వరకు ఆంక్షలు,రేపు ఉ.6 నుంచి సా.6 వరకు మద్యం షాపులు మూసివేత,రోడ్లపై గుంపులుగా తిరగొద్దంటున్న పోలీసులు,వాహనదారులపై రంగులు చల్లొద్దని పోలీసుల హెచ్చరిక,నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటున్న పోలీసులు.










