ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో ప్రజా పాలన పట్టణ ప్రణాళిక మరియు 100 రోజులపాటు హెల్త్ మిషిన్ ఆరోగ్య సేవలు పై కార్యక్రమం

18 Viewsమంచిర్యాల జిల్లాలో ప్రజా పాలన పట్టణ ప్రణాళిక మరియు 100 రోజులపాటు హెల్త్ మిషిన్ ఆరోగ్య సేవలు పై కార్యక్రమం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో ప్రజా పాలన పట్టణ ప్రణాళిక మరియు 100 రోజులపాటు హెల్త్ మిషిన్ ఆరోగ్య సేవలు అందించడంలో భాగంగా ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత  ఈరోజు జిల్లాలోని ప్రోగ్రామ్ ఆఫీసర్లు వైద్యాధికారులు బస్తీధవకానాలు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ల వైద్యులు జిల్లా వైద్య […]

ప్రాంతీయం

మహోన్నత చరిత్ర కలిగిన ప్రాంతం “గాంధారి ఖిల్లా”

10 Viewsమహోన్నత చరిత్ర కలిగిన ప్రాంతం “గాంధారి ఖిల్లా” ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ మార్చి 4, 2026 : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గాంధారి ఖిల్లాకు మహోన్నత చరిత్ర ఉందని ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. బుధవారం ఉట్నూర్ ఐ టి డి ఎ ప్రాజెక్టు అధికారి కార్యాలయ చాంబర్ లో ఆదివాసీ నాయకపోడు ప్రతినిధులు కొమ్మ భీమన్న, […]

ప్రాంతీయం

విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

2 Viewsవిద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా. విద్యార్థుల ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి తరగతి గదులు, వంటశాల, విద్యా బోధన తీరు, పరిసరాల పరిశుభ్రత, పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన […]

ప్రాంతీయం

భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి..

88 Viewsభూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి.. సిద్దిపేట జిల్లా, మార్చి 4, తెలుగు న్యూస్ 24/7  మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు కొనమైన రజిత సదుల్లా ఇంటి నిర్మాణనికి భూమి పూజ కార్యక్రమంలోమాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి,పాల్గొని కొబ్బరికాయ కొట్టి ముగ్గు పోపియడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కనకయ్య గౌడ్.చెకలి మలేష్,ఒగ్గు లస్మయ్య, ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్ లక్ష్మణ్ .డేగల స్వామి , ఇంటి లబ్ధిదారులు […]

ప్రాంతీయం

భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ భవాని,బాలకిషన్..

23 Viewsభూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ భవాని,బాలకిషన్.. సిద్దిపేట జిల్లా,మార్చి 4, తెలుగు న్యూస్ 24/7  మార్కుక్ మండలం లోని పాములపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు కొనమైన రజిత,సదుల్లా, మరియు డేగల రజిత నవీన్ ఇంటి నిర్మాణనికి భూమి పూజ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుబ్బాసి భవాని బాలకిషన్,పాల్గొనికొబ్బరికాయ కొట్టి ముగ్గు పోపియడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి,ఉపసర్పంచ్ జుట్టు సుధాకర్, వర్డ్ మెంబర్ నీరుడిరాజు,డేగలస్వామి,ఇంటి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయం

చేబర్తి ముదిరాజ్ సంఘం పోయిల కనకయ్య, ఏకగ్రీవ ఎన్నిక

71 Viewsచేబర్తి ముదిరాజ్ సంఘం పోయిల కనకయ్య, ఏకగ్రీవ ఎన్నిక సిద్దిపేట జిల్లా, మార్చి 4, తెలుగు న్యూస్ 24/7  సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ చేబర్తి ముదిరాజ్ సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకున్నరు,అధ్యక్షులుగా పోయిల కనకయ్య,ఉపాధ్యక్షులుగా తోట బాలకృష్ణ,ప్రధాన కార్యదర్శి దేశమైన రమేష్,కార్యదర్శిగా కొంతం కనకయ్య,సంయుక్త కార్యదర్శిగా గుర్రాల స్వామి, సలదారునిగా భీమరి వరదరాజు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ముదిరాజ్ సంఘం తెలిపారు, ఈ కార్యక్రమంలో తదితరులు ఉన్నారు.

Breaking News ప్రకటనలు

తాత్కాలిక ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షునిగా మజీద్….

11 Viewsప్రెస్ క్లబ్ సమావేశం  బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది.. కార్యవర్గ పదవి కాలం ముగిసినందున నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే అంతవరకు తాత్కాలిక గౌరవ అధ్యక్షులుగా మహమ్మద్ మజీద్ ను

ప్రాంతీయం

టి.డి.ఎఫ్. స్మార్ట్ డిజిటల్ వ్యవసాయంతో గ్రీన్ మాన్యూరింగ్ మరియు సహజ వ్యవసాయం ద్వారా పునరుత్పత్తి వరి సాగు పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం…

176 Views ముస్తాబాద్, మార్చి 4 (24/7న్యూస్ ప్రతినిధి):  మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న సాగు ఖర్చులు, క్షీణిస్తున్న నేల సారానికి పరిష్కారంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF) ఖరీఫ్ 2025 సీజన్లో చేపట్టిన ‘పునరుత్పాదక వ్యవసాయ’ (Regenerative Agriculture) పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. 2014–15లో సుమారు 22.7 లక్షల ఎకరాలుగా ఉన్న వరి సాగు, 2023–24 నాటికి దాదాపు 66 లక్షల ఎకరాలకు చేరింది. ఇది […]

ప్రాంతీయం

అరుదైన ఆపరేషన్ గర్భాశయ ఫైబ్రైడ్ (లియోమయోమాస్) తొలగింపు

35 Viewsఅరుదైన ఆపరేషన్ గర్భాశయ ఫైబ్రైడ్ (లియోమయోమాస్) తొలగింపు -డాక్టర్ అన్నపూర్ణ సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, గజ్వేల్ గజ్వేల్, మార్చి 3, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గజ్వేల్ నందు ఒక అరుదైన గర్భాశయ ఫైబ్రైడ్ (లియోమయోమస్) శస్త్ర చికిత్స నిర్వచనం జరిగింది. 43సంవత్సరములహైదరాబాద్ కు చెందిన ఒక మహిళ కుగర్భాశయo (గర్భసంచి) కండర గోడలలో పెరిగే కణిత టి ఏ హెచ్ పెద్ద గర్భాశయ ఫైబ్రైడ్ 24 వారంలో పరిమాణంలో […]

ప్రాంతీయం

మర్కుక్ మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ పండుగ సంబరాలు

6 Viewsహోలీ పండుగ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీపీ పాండు గౌడ్ , పాములపర్తి గ్రామ సర్పంచ్ భవాని బాలకిషన్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మంగళవారం హోలీ పండుగ వేడుకలు అత్యంత వైభవంగా సంతోషాలతో నిర్వహించుకున్నారు, చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ,అందులో భాగంగా హోలీ పండుగ సంబరాలలో పాల్గొన్న మండల తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ , […]