251 Views ప్రభుత్వ ఉద్యగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం.. బాక్సింగ్ విభాగంలో నేషనల్ వెళ్లడం కోసం హరి చంద్ర ప్రసాద్ కి తన వంతు సహాయం గా 2 వెలు ఆర్థిక సహాయం చేశారు రాచర్ల గుండారం గ్రామ -గ్రామపంచాయతీ కార్యాలయంలో , ఇటీవల పోలీసు ఉద్యోగం సాధించిన యువకులకు( భూక్య రాజు S/o వాలియ,భూక్యా రాజు S/o లక్ష్మణ్,ముడవత్ వెంకటేష్, మరియు , డిస్ట్రిక్ట్ కోర్టు లో జూనియర్ అసిస్టెంట్ గా […]
ప్రకటనలు
ఎల్లారెడ్డిపేట వైన్ షాపులో కల్తీ మద్యం విక్రాయాలు
498 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల బాల్కనీ వైన్స్ లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని మందుబాబులు ఆరోపించారు. మండల కేంద్రంలోని బాల్కనీ వైన్స్ షాప్ లో ఆదివారం రోజు అల్లం లక్ష్మణ్ అనే వ్యక్తి ఎంసీ డైట్ మందు బాటిల్ కొనుగోలు చేయగా కల్తీ వచ్చింది. వెంటనే షాపు యాజమాన్యం వద్దకు వెళ్లి కల్తీ మద్యం వచ్చిందని తెలపగా దానికి బదులు మరొక బాటిల్ ఇవ్వగా అందులో కూడా కల్తీ మద్యం రావడంతో […]
సిరిసిల్ల RMP&PMP అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు
223 Viewsసిరిసిల్ల Rmp&Pmp కమ్యూనిటీ పారమెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా మూడవ సారి అద్యక్షుడు కుడికాల రవికుమార్ ప్రధాన కార్యదర్శి అలువాల ఈశ్వర్ కోశాధికారి జడల అశోక్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి బెజ్జంకి రవీందర్ జోనల్ జోనల్ గౌరవ అధ్యక్షులు మిట్టపల్లి రాజమౌళి కార్యదర్శి చెన్నమాదవుని నర్సింహారాజు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస మూర్తి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దాసి రాజమల్లు […]
వ్యక్తిత్వ వికాసం కోసమే జన వికాసం.. నాబార్డ్ జనరల్ అసిస్టెంట్ మేనేజర్ మనోహర్ రెడ్డి
372 Views రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట గ్రామంలో నాబార్డ్ వారి సౌజన్యంతో జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మగ్గం వర్క్ ఎంఈడిపి శిక్షణ కార్యక్రమాన్ని నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పి మనోహర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏజీఎం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కుట్లు ,అల్లికల ద్వారా ప్రజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు మగ్గం వర్క్ నేర్చుకొని ఈ 15 రోజుల శిక్షణ కాలంలో మధ్యాహ్నం భోజనం రోజుకి […]
గృహప్రవేశం శుభకార్యానికి చిహ్నం…. జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు
987 Viewsగృహ ప్రవేశాలకు హాజరైన ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డిపేట డిసెంబర్ 17 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం జరిగిన వివిధ శుభకార్యాల్లో ఎల్లారెడ్డిపేట మండల జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు పాల్గొన్నారు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ 77 వ బూత్ కమిటీ సభ్యులు మద్దుల తిరుపతి రెడ్డి నిర్వహించిన నూతన గృహప్రవేశానికి అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట పట్టణ గౌడ సంఘం […]
మలిదశలో మనిషికి ఆర్థిక భరోసా అందించేదే పెన్షన్…. ముష్కమ్ దత్త్తాద్రి గౌడ్ డ్
321 Viewsమలిదశలో మనిషికి ఆర్థిక భరోసా అందించేదే పెన్షన్…. Investigation reporter/ఎల్లారెడ్డిపేట* *వయో వృద్దులకు మలిదశలో మనిషికి హార్థిక భరోసా అందించేది పెన్షన్ అని విశ్రాంత ఉద్యోగ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పెన్షనర్ వేడుకలను విజ్ఞాన్ స్కూల్ వద్ద ఆదివారం రోజున మోతే మల్లారెడ్డి అధ్యక్షతన మండలంలోని అన్ని ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగస్తులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు ముష్కం దత్తాత్రేగౌడ్ పాల్గొన్నారు విశ్రాంత ఉద్యోగస్తుల ఆరాధ్య […]
సెమీ క్రిస్మస్ ను విజయవంతం చేద్దాం…
308 Viewsసెమీ క్రిస్మస్ ను విజయవంతం చేద్దాం. మండల ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఆహ్వానం తెలిపిన ఎల్లారెడ్డిపేట మండల పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు.. ఎల్లారెడ్డిపేట. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం నిర్వహించ తలపెట్టిన సెమీ క్రిస్మస్( ముందస్తు ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎల్లారెడ్డిపేట మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ క్రీస్తు దాసు గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 2000 సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు […]
ఏబీవీపీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన విద్యార్థులు..
223 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపెళ్లి గ్రామంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిన్నటి రోజున కోనరావుపేట బస్టాండ్ లో విద్యార్థులకు బస్సు ఆపకుండా విద్యార్థులను ఇబ్బందులు పడుతూ విద్యార్థులకు బస్సులు సమయానికి రాక ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా మోడల్ స్కూల్ విద్యార్థులకు సమయానికి బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూజం కార్తీక్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ విద్యార్థులకు సహకరించాలని తెలిపారు. […]
అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ కు జిల్లా వాసి ఎంపిక
240 Viewsదక్షిణాఫ్రికాలో జరిగే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్, ట్రై సిరీస్‌లకు జిల్లాకు చెందిన అరవెల్లి అవనీష్ రావు ఎంపికయ్యారు. అవనీష్ రావు స్వగ్రామం ముస్తాబాద్ మండలంలోని పోత్గల్. చిన్ననాటి నుంచే క్రికెట్ పై మక్కువ పెంచుకున్న ఈ యువకుడు అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కు వికెట్ కీపర్ గా ఎంపికవ్వడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరవెల్లి అవనీష్ రావు కంగ్రాట్యులేషన్ తెలుపుతూ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ […]
కాంగ్రెస్ ముఖ్యమంత్రిని వేడుకున్న బిజెపి సీనియర్ నాయకుడు
765 Viewsనూతన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఎల్లారెడ్డిపేట మండల బిజెపి సీనియర్ నాయకుడు వేడుకుంటున్నాడు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు నేవూరి దేవేందర్ రెడ్డి ను బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తనకు రైతుబంధు కింద 84 వేల రూపాయలు రుణమాఫీ అయిందని చెప్పి ఇంతవరకు రుణమాఫీ చేయకపోగా తనను బ్రతికి ఉండగానే బ్యాంకు స్టేట్మెంట్ లో చనిపోయిన నిర్ధారించారుని బాధితుడు మొరపెట్టుకుంటున్నాడు. పలుమార్లు ఆఫీసులో […]










