Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం విద్య

ప్రభుత్వ ఉద్యగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం..

235 Views

ప్రభుత్వ ఉద్యగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం..
బాక్సింగ్ విభాగంలో నేషనల్ వెళ్లడం కోసం హరి చంద్ర ప్రసాద్ కి తన వంతు సహాయం గా 2 వెలు ఆర్థిక సహాయం చేశారు
రాచర్ల గుండారం గ్రామ -గ్రామపంచాయతీ కార్యాలయంలో , ఇటీవల పోలీసు ఉద్యోగం
సాధించిన యువకులకు( భూక్య రాజు S/o వాలియ,భూక్యా రాజు S/o లక్ష్మణ్,ముడవత్ వెంకటేష్, మరియు , డిస్ట్రిక్ట్ కోర్టు లో జూనియర్ అసిస్టెంట్ గా ఉదోగ్యం సాధించిన మూడవత్ సౌజన్య, ముడవత్ వనజ ,బాక్సింగ్ విభాగంలో స్టేట్ ఫస్ట్ సాధించిన బానోత్ హరి చంద్ర ప్రసాద్
గారికి గ్రామ పాలకవర్గం , వివిధ రాజకీయ పార్టీల నాయకులు ,గ్రామ ప్రజల సమక్షంలో
సన్మాన కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా, గ్రామంలో ఉన్న మిగతా యువతి – యువకులకు మీరు వారికి సూచనలు చేస్తూ , వారిని కూడా ఉద్యోగ బాటలో వచ్చేలా కృషి చెయ్యాలి అని గ్రామ సర్పంచ్ భూక్యా శంకర్ నాయక్ గారు కోరడం జరిగింది.
ఈ కార్య్రమానికి ఉప సర్పంచ్ సుద్దాల బాలయ్య, వార్డ్ మెంబెర్స్, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *