ప్రకటనలు

సిరిసిల్ల RMP&PMP అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు

221 Views

సిరిసిల్ల Rmp&Pmp కమ్యూనిటీ పారమెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా మూడవ సారి అద్యక్షుడు కుడికాల రవికుమార్ ప్రధాన కార్యదర్శి అలువాల ఈశ్వర్ కోశాధికారి జడల అశోక్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి బెజ్జంకి రవీందర్ జోనల్ జోనల్ గౌరవ అధ్యక్షులు మిట్టపల్లి రాజమౌళి కార్యదర్శి చెన్నమాదవుని నర్సింహారాజు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస మూర్తి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దాసి రాజమల్లు కార్యదర్శి మందాడి రాజలింగం దేవులపల్లి రాజమల్లు అదికార ప్రతినిధి బోగ వెంకటేశ్వర్లు మాసం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *