132 Views భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జలాశయాలు, చెరువులు, వాగుల ,ప్రాజెక్టు ల వద్దకు ఎవరు వెళ్ళవద్దు అని, అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళ వద్దన్నారు.పిల్లలు,యువకులు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈతలు కొట్టడానికి వాగులు, వంకలు వద్దకు వెళ్ళవద్దని మీడియా ప్రకటనలో తెలిపారు.వర్షంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు రోడ్లపై నీరు ప్రవహించే చోట అప్రమత్తంగా ఉండాలని,విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్100కిసమాచారం అందించాలని ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి అన్నారు.. […]
ప్రకటనలు
అంగన్వాడి కేంద్రాలు రెండు చోట్ల ఏర్పాటు చేయాలి…
86 Viewsఅంగన్వాడి కేంద్రాలు రెండు చోట్ల ఏర్పాటు చేయాలి.. రాచర్ల గొల్లపల్లి గ్రామంలో రెండు అంగన్వాడి కేంద్రాలు ప్రైమరీ స్కూల్ వద్ద ఒకే చోట ఉండడం వల్ల బస్టాండ్ మిగతా ఏరియా నుండి వచ్చే విద్యార్థులకు తల్లిదండ్రులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రైమరీ స్కూల్ వద్ద ఉన్న ఒక అంగన్వాడి కేంద్రాన్ని బస్టాండు ప్రదేశానికి తరలించాలని భారతీయ జనతా పార్టీ మహిళా మేర్చా నాయకురాలు జొనకంటి తేజశ్రీ ప్రభుత్వాన్ని అధికారులను కోరారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న […]
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు….
101 Views శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు రాచర్ల గొల్లపల్లి శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు పెంజర దేవయ్య ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెంజర్ల దేవయ్య ప్రధాన కార్యదర్శి పొన్నవేని రాజు కోశాధికారి రాగం నాగరాజు సలహాదారులు శాగ శ్రీనివాస్ పెంజర్ల నారాయణ అలివేలు అంజయ్య మరియు యాదవ సంఘం సభ్యులు చెవుల మల్లయ్య జంపల్లి బాలయ్య అలివేలి సత్తయ్య రాగం దేవదాసు శాగ లక్ష్మణ్ […]
ఆనారోగ్యంతో మృతి చెందిన స్నేహితురాలి కుటుంబనికి ఆర్థిక సహాయం
166 Viewsఆనారోగ్యంతో మృతి చెందిన స్నేహితురాలి కుటుంబనికి ఆర్థిక సహాయం ఎల్లారెడ్డి పేట మండల కేంద్రానికి చెందిన సంగ మల్లయ్య -మల్లవ్వ పెద్ద కూతురు నిర్మల గత నెల 14వ తారీకు అనారోగ్యంతో తో మరణించగా ఎస్ఎస్సి 2006-07 బ్యాచ్ కి చెందిన మిత్రుల సహకారం తో నిర్మల కూతురు దండవేణి సాన్విక పేరు మీద 40000/- రూ : ఫిక్స్డ్ డిపాసిట్ చేసి బండ్ అందచేశారు ఈ కార్యక్రమం లో ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులు పృథ్వీధర్ […]
మండల టాపర్ లను అభినందించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ……
148 Viewsమండల టాపర్ లను అభినందించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే …… మండల విద్యాధికారి గాలిపెల్లి కృష్ణహరి. ….. ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాలలో మండల ర్యాంకులు సాధించిన పెరుమాండ సుస్వరా -580,నీరటి నందిక -562,ఏనాగుర్తి నవనీత్ -559, బద్ది పడిగే అభినవరెడ్డి -556, జొన్నల స్నేహిత్ చరణ్ -552,దిమ్మటి సంజన -550,చల్ల సాత్వికరెడ్డి -550 లను రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అభినందించారు. మారుమూల ప్రాంతములో కార్పొరేట్ సంస్థ […]
ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యురాలు సుజాత పై మండల మహిళ మోర్చా పోలీసులకు ఫిర్యాదు
187 Viewsభారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు ఫేస్ బుక్ సోషల్ మీడియా ద్వారా ఆపరేషన్ సింధూర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యురాలు సుజాత సురేపల్లి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మహిళా మోర్చా తరపున పోలీసులకు ఫిర్యాదు అయ్యారు దేశద్రోహిలా పోస్టులు పెట్టడం బాధ్యత రహిత్యాత్యానికి […]
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి రైతులను ఆదుకోండి….. సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి
230 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మంగళవారం రాత్రి కురిసిన ఆకాల వడగాలుల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతు రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని తూకం వేసి రైతుల అకౌంట్లో త్వరగా డబ్బులు జమ చేయాలని కోరిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్నగారు ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వర్స కృష్ణ […]
జిల్లా కౌన్సిల్ నెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి కి సన్మానం….
149 Viewsజిల్లా కౌన్సిల్ నెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి కి సన్మానం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కౌన్సిలర్ నెంబర్ కు ఎన్నికైనందుకు చందుపట్ల లక్ష్మారెడ్డికి సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచర్ల పరుశరాములు మద్దుల బుగ్గారెడ్డి పట్టురు రాజేశం గుప్తా పారిపల్లి సంజీవరెడ్డి పొన్నాల తిరుపతిరెడ్డి మానుక కుమార్ వంగల రాజ్ కుమార్ అనూష్ యాదవ్ బోడవత్ రవీందర్ కమ్మరి ఆంజనేయులు మార్పుదయాకర్ రెడ్డి గంట చరణ్ గన్న […]
జిల్లా కౌన్సిల్ నెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి కి సన్మానం…
64 Viewsజిల్లా కౌన్సిల్ నెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి కి సన్మానం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కౌన్సిలర్ నెంబర్ కు ఎన్నికైనందుకు చందుపట్ల లక్ష్మారెడ్డికి సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచర్ల పరుశరాములు మద్దుల బుగ్గారెడ్డి పట్టురు రాజేశం గుప్తా పారిపల్లి సంజీవరెడ్డి పొన్నాల తిరుపతిరెడ్డి మానుక కుమార్ వంగల రాజ్ కుమార్ అనూష్ యాదవ్ బోడవత్ రవీందర్ కమ్మరి ఆంజనేయులు మార్పుదయాకర్ రెడ్డి గంట చరణ్ గన్న […]
ట్యాబ్ అందించిన చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం. ,ఎల్లారెడ్దిపేట న్యూస్
120 Viewsట్యాబ్ అందించిన చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం. ,ఎల్లారెడ్దిపేట న్యూస్ . ఎల్లారెడ్దిపేట మండల కేంద్రానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత -బాలరాజు యాదవ్ ల కూతురు ఒగ్గు శ్రీనిధి యాదవ్ ఇటీవల వెలువడిన ఇంటర్ మొదటి సంవత్సరం బై పి సి లో 435/440 మార్కులతో రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రోత్సాహకంగా ఇచ్చిన ట్యాబ్ ను ఆదివారం ఎల్లారెడ్దిపేట లో గల […]










