Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్ రెడ్డి…

463 Views ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా  గొల్లపల్లి శ్రీకాంత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఆయనకు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళ్తామని పార్టీ కార్యాచరణకు పాల్పడతానని పేర్కొన్నారు.  కార్యక్రమంలో పదిర గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూర్తి వెంకటేష్, డైరెక్టర్ గొల్లపల్లి లక్ష్మారెడ్డి జిల్లా నాయకులు కంచర్ల రాజు కుంభాల వెంకట్ రెడ్డి, దమ్మ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

బండలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎల్లాగౌడ్ ఎన్నిక

44 Viewsబండలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎల్లాగౌడ్ ఎన్నిక కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

క్షణాలను చరిత్రగా మలిచే కెమెరా కంటికి సెల్యూట్ ఫోటోగ్రఫీ దినోత్సవం…

169 Viewsక్షణాలను చరిత్రగా మలిచే కెమెరా కంటికి సెల్యూట్ ఫోటోగ్రఫీ దినోత్సవం… సందర్భంగా ఎల్లారెడ్డిపేటలో ఫోటోగ్రాఫర్ల ప్రత్యేక వేడుకలు ఎల్లారెడ్డిపేట: ఒక క్షణాన్ని కెమెరాలో బంధిస్తే అది జ్ఞాపకంగా మిగులుతుంది.. అదే క్షణాన్ని ఓ నైపుణ్యం కలిగిన ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో ఆవిష్కరిస్తే అది చరిత్రలో నిలిచిపోతుంది. అలాంటి అద్భుతమైన కళకు ప్రతీకగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బుధవారం రోజున ఫోటోగ్రాఫర్లు ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

జిపిఓ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 

166 Viewsజిపిఓ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు  ఎల్లారెడ్డిపేట జిపిఓ రజిని ఆగస్టు 15న ఉత్తమ అవార్డు తీసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి, చెన్ని బాబు, బండారి బాల్ రెడ్డి, అంతర్పుల గోపాల్,శ్రీపాల్ రెడ్డి, బిపేట రాజు తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువా కప్పి సన్మానించారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం… సర్పంచ్అజ్మీర తిరుపతి నాయక్

44 Views తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం అని బుగ్గ రాజేశ్వర తండా సర్పంచ్ అజ్మీరా తిరుపతి నాయక్ అన్నారు. గురువారం బుగ్గరాజేశ్వర తండా గ్రామంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. తల్లి కి  పిల్లలకు మంచి గుడ్లు బాలామృతం పౌష్టికాహార పదార్ధాలు సరిగా అందించాలని అంగన్వాడీ టీచర్ కు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ లాస్య రమేష్ అంగన్వాడీ టీచర్స్ వినోద కార్యదర్శి సంపత్ రెడ్డి VO రమ వార్డు సభ్యులు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

జడ్పీహెచ్ఎస్ ఎల్లారెడ్డిపేటలో వైభవంగా ఆచార్య జయశంకర్ జయంతి ఉత్సవాలు….

156 Views జడ్పీహెచ్ఎస్ ఎల్లారెడ్డిపేటలో వైభవంగా ఆచార్య జయశంకర్ జయంతి ఉత్సవాలు    *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) ఎల్లారెడ్డిపేటలో తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తిరుమల మనోహరచారి గారు ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి గాలిపెల్లి కృష్ణ హరి గారు ఉపాధ్యాయులు అజ్మీర భీక్కు నాయక్ అంజన్ రెడ్డి న్యాత రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. […]

ప్రకటనలు

ఓటరు జాబితాలో మ్యాపింగ్ చేయించుకోండి: తహసిల్దార్ సుజాత

212 Views భారత ఎన్నికల సంఘం SIR ను ప్రారంభించింది ఓటరు లిస్ట్ లో మ్యాపింగ్ చేసుకోండి 2002 ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ – ముఖ్యమైన విషయాలు 1. ఎవరి కోసం ఈ మెసేజ్?* – 2002 తర్వాత పెళ్లి చేసుకొని అత్తగారి ఊరికి వెళ్లిన ఆడవాళ్ల కోసం. *2. సమస్య ఏంటి?* – మీరు పెళ్లి చేసుకున్న ఊరి 2002 ఓటర్ లిస్ట్‌లో మీ పేరు ఉండదు. – ప్రస్తుతం ఓటర్ మ్యాపింగ్ అంతా 2002 […]

Breaking News ప్రకటనలు విద్య

ఇంటర్ ఫలితాల్లో రాచర్ల విజయ కేతనం…

74 Views ఇంటర్ ఫలితాల్లో రాచర్ల విజయ కేతనం ఇంటర్ ఫలితాల్లో రాచర్ల విజయ కేతనం* ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో రాచర్ల జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ ప్రభంజనం మోగించారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో Bi.P.C విభాగంలో మెడిశెట్టి మధుహసీత 1000 మార్కులకు గాను 991 మార్కులు, మేకర్తి అక్షయ 973 మార్కులు, MPC విభాగం లో ప్రణయ్ -975 మార్కులు,చెవుల హర్షిత -953 మార్కులు, CEC విభాగంలో లింగాల మనుషప్రియ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు. సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

92 Viewsపేదవారికి ఇందిరమ్మ ఇండ్లు. సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి ..-ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్

76 Viewsకాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి ..-ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచాక జిల్లా కమిటీలను నూతనంగా వేశారు.. అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్ రెడ్డి కి ప్రధాన కార్యదర్శిగా కార్యవర్గంలోకి తీసుకున్నారు.. కాగా ఇంతకుముందు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.. ఈసారి ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతను అప్పజెప్పారు.. మొత్తం […]