Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి ..-ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్

51 Views

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి ..-ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచాక జిల్లా కమిటీలను నూతనంగా వేశారు.. అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్ రెడ్డి కి ప్రధాన కార్యదర్శిగా కార్యవర్గంలోకి తీసుకున్నారు.. కాగా ఇంతకుముందు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.. ఈసారి ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతను అప్పజెప్పారు.. మొత్తం 45 మందితో కూడిన జాబితాను బుధవారం సాయంత్రం రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ విడుదల చేశారు.. ఈ సందర్భంగా వంగ గిరిధర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, తన శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *