Breaking News ప్రకటనలు విద్య

ఇంటర్ ఫలితాల్లో రాచర్ల విజయ కేతనం…

20 Views

ఇంటర్ ఫలితాల్లో రాచర్ల విజయ కేతనం

ఇంటర్ ఫలితాల్లో రాచర్ల విజయ కేతనం*
ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో రాచర్ల జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ ప్రభంజనం మోగించారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో Bi.P.C విభాగంలో మెడిశెట్టి మధుహసీత 1000 మార్కులకు గాను 991 మార్కులు, మేకర్తి అక్షయ 973 మార్కులు, MPC విభాగం లో ప్రణయ్ -975 మార్కులు,చెవుల హర్షిత -953 మార్కులు, CEC విభాగంలో లింగాల మనుషప్రియ – 965,ఈరవేణి సౌమ్య- 936,ప్రథమ సంవత్సరంలో MPC విభాగంలో 470 మార్కులకు గాను మోతె లక్ష్మి ప్రసన్న 461 మార్కులు, తేజవత్ రాజేష్ 461 మార్కులు, Bipc విభాగం లొ 440 కి గాను చీకటి నీతిష -426 మార్కులు, G. సంజన -421 మార్కులు, CEC విభాగంలో 500 మార్కులకు గాను P. సంపత్ -465 మార్కులు, M.సతీష్ -414 మార్కులు సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిలను కళాశాల ప్రిన్సిపల్ K. చిరంజీవి మరియు కళాశాల చైర్మన్ అయిత వెంకటేశ్వర్లు, సెక్రటరీ Ch. జయశ్రీ గారు, డైరెక్టర్ ఏలూరు రాజయ్య  చేపూరి శ్రీనివాస్ ఉపన్యాస బృందం అభినందించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *