ప్రకటనలు

ఓటరు జాబితాలో మ్యాపింగ్ చేయించుకోండి: తహసిల్దార్ సుజాత

169 Views భారత ఎన్నికల సంఘం SIR ను ప్రారంభించింది ఓటరు లిస్ట్ లో మ్యాపింగ్ చేసుకోండి 2002 ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ – ముఖ్యమైన విషయాలు 1. ఎవరి కోసం ఈ మెసేజ్?* – 2002 తర్వాత పెళ్లి చేసుకొని అత్తగారి ఊరికి వెళ్లిన ఆడవాళ్ల కోసం. *2. సమస్య ఏంటి?* – మీరు పెళ్లి చేసుకున్న ఊరి 2002 ఓటర్ లిస్ట్‌లో మీ పేరు ఉండదు. – ప్రస్తుతం ఓటర్ మ్యాపింగ్ అంతా 2002 […]

Breaking News ప్రకటనలు విద్య

ఇంటర్ ఫలితాల్లో రాచర్ల విజయ కేతనం…

36 Views ఇంటర్ ఫలితాల్లో రాచర్ల విజయ కేతనం ఇంటర్ ఫలితాల్లో రాచర్ల విజయ కేతనం* ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో రాచర్ల జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ ప్రభంజనం మోగించారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో Bi.P.C విభాగంలో మెడిశెట్టి మధుహసీత 1000 మార్కులకు గాను 991 మార్కులు, మేకర్తి అక్షయ 973 మార్కులు, MPC విభాగం లో ప్రణయ్ -975 మార్కులు,చెవుల హర్షిత -953 మార్కులు, CEC విభాగంలో లింగాల మనుషప్రియ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు. సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

52 Viewsపేదవారికి ఇందిరమ్మ ఇండ్లు. సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి ..-ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్

50 Viewsకాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి ..-ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచాక జిల్లా కమిటీలను నూతనంగా వేశారు.. అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్ రెడ్డి కి ప్రధాన కార్యదర్శిగా కార్యవర్గంలోకి తీసుకున్నారు.. కాగా ఇంతకుముందు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.. ఈసారి ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతను అప్పజెప్పారు.. మొత్తం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

బాల్యంలోనే ఉత్తమ బాల సాహిత్యం అందించాలి… బాల సాహితీవేత్త డాక్టర్ వాసర వేణి పరశురాములు…

94 Views బాల్యంలోనే ఉత్తమ బాల సాహిత్యం అందించాలి* ( బాలసాహిత్య కార్యశాల)  బాల్యంలోనే ఉత్తమ బాల సాహిత్యం అందించి బాల్యాన్ని చక్కగా తీర్చి దిద్దాలనీ, భవిష్యత్తులో ఉత్తమ పౌరసమాజం నిర్మించబడుతుందనీ, బాలలు రచయితలుగా, సమాజనిర్మాతలుగా రాణించాలని ప్రముఖ బాలసాహిత్య రచయిత, పరిశోధకులు డా.వాసరవేణి పర్శరాములు అన్నారు.              శనివారం  సింగారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉదయం 11.00లకు ” బాలల గేయ రచన” పై కార్యశాల నిర్వహించారు. బాలసాహిత్య […]

ప్రకటనలు

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఎస్సై రాహుల్ రెడ్డి

31 Views ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఎస్సై రాహుల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక పాత బస్టాండ్ ఆవరణలో ఎస్సై రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటోవాలాలకు అవగాహన సదస్సు నిర్వహించారు, అవగాహన సదస్సులో భాగంగా ఆటో డ్రైవర్లు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని,ఆటోలు ఓవర్ టేక్ చేయకుండా ఓవర్ లోడు ప్యాసింజర్లను ఎక్కించుకోకుండా ఆటోలు నడపాలని,మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై రాహుల్ రెడ్డి హెచ్చరించారు.ఇట్టి కార్యక్రమంలో […]

ప్రకటనలు

జాతీయ మెగా లోక్ అదాలత్ లో రాజీతో కేసులు పరిష్కరించుకోండి: జిల్లా ఎస్పీ మహేష్ కుమార్ బి. గీతే

38 Views జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా రాజీతో కేసులను పరిష్కరించుకోండి:జిల్లా ఎస్పీ. ఈనెల 28వ తేదీ శనివారం రోజున నిర్వహించబడనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోని రాజీ పడదగిన కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు.ఈలోక్ అదాలత్‌లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు,సివిల్ వివాదాలు,ఆస్తి విభజన కేసులు,కుటుంబ పరమైన నిర్వహణ కేసులు, వైవాహిక వివాదాలు,బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు,చెక్ బౌన్స్ […]

ప్రకటనలు

జిల్లాలో గ్యాస్ కొరత లేదు: పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు వెల్లడి.

52 Views రాజన్న సిరిసిల్ల జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ ల కొరత లేదని,జిల్లా పౌర సరఫరాల అధికారి ఎల్ బుచ్చిబాబు పత్రికా ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో సిలిండర్ బుక్ చేసిన తర్వాత 25 రోజుల్లో,గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ బుక్ చేసిన తర్వాత 45 రోజుల లోపు సిలిండర్ డెలివరీ అవుతుందని ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.బుకింగ్ చేసిన తేదీల వారిగా సిలిండర్ డెలివరీ అవుతుందని ప్రజలు గమనించాలని కోరారు. పందిర్ల రవికాంత్ గౌడ్ తెలంగాణ […]

Breaking News ప్రకటనలు

తాత్కాలిక ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షునిగా మజీద్….

60 Viewsప్రెస్ క్లబ్ సమావేశం  బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది.. కార్యవర్గ పదవి కాలం ముగిసినందున నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే అంతవరకు తాత్కాలిక గౌరవ అధ్యక్షులుగా మహమ్మద్ మజీద్ ను కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News కథనాలు ప్రకటనలు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి ఘన నివాళులు….

130 Views ఉయ్యాలవాడ నరసింహ రెడ్డికి ఘన నివాళులు.. రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట రెడ్డి ఎంప్లాయ్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోతె దేవరెడ్డి ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి 179 వ వర్ధంతిని పురస్కరించుకొని పూలమాల వేసి నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమం లో ముత్యాల శ్రీనివాస్ రెడ్డి,యామగొండ బాల్ రెడ్డి, వంగ గిరిధర్ రెడ్డి, గుండాడి లింగారెడ్డి, నేవూరి జగన్ రెడ్డి, నాయినిభాస్కర్ రెడ్డి పాల్గొని ఆయన చేసిన సేవలను […]