180 Viewsగణేష్ చతుర్దశి సందర్భంగా ముస్తాబద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ మండపాల వద్ద కానీ నిమార్జనం రోజున కానీ అనుమతులు లేకుండా డిజె లు పెడితే చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిరిసిల్ల డిఎస్పీ ఉదేయ్ రెడ్డి తెలిపారు. ముస్తాబద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదివారం డిజే యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సిరిసిల్ల డిఎస్పీ మాట్లాడుతూ.ఎటువంటి అనుమతి లేకుండా డిజె లు ఉపయోగిస్తే వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని […]
ప్రకటనలు
చిన్నారి మృతికి పలువురు ఆర్థిక సహాయం
195 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన ఓ చిన్నారి అనారోగ్యంతో మృతిచెందగా వారి తల్లిదండ్రులకు పలువురు ఆర్థిక సహాయం అందించారు. జిల్లా కార్మిక సంఘ అధ్యక్షుడు అక్కెనపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో లేబర్ ఆఫీసర్ రఫీ తోపాటు పలువురు వ్యక్తులు తలవకొంత పదివేల రూపాయలను చిన్నారి తల్లిదండ్రులకు అందించి అండగా నిలిచారు. చిన్నారి మృతి వార్త సమాచారం తెలవగానే ముందుకు వచ్చి తలో కొంత ఆర్థిక సహాయం అందించినందుకు చిన్నారి కుటుంబ సభ్యులు […]
ముందస్తు అరెస్టు….
203 Views ముందస్తు అరెస్టు.. ,ఎల్లారెడ్డిపేట: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ ను ఎల్లారెడ్డిపేట పోలీసులు గత రాత్రి ముందస్తుగా అరెస్టు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన మారవేణి రంజిత్ ను సిరిసిల్ల జిల్లాలో మెడికల్ కళాశాల శుక్రవారం రోజున ప్రారంభోత్సవం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు చెప్పారు. Telugu News 24/7tslocalvibe.com
రాజన్న సిరిసిల్ల జిల్లా మోచిసంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
134 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా పట్టన మోచి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం రోజున ఎన్నుకున్నారు రామచంద్రం అధ్యక్షతన నూతన అద్యక్షుణ్ణి ఎన్నుకున్నారు సిరిసిల్ల పట్టణ మోచి అధ్యక్షులుగా. వోటారికారి దేవేందర్ కావళ్ల శ్రీనివాస్ (ఉపాద్యక్షులు) వోటారికారి రవి (కార్యదర్శి) కొత్తపెల్లి శ్రీనివాస్(దస్తూరి) వోటారికారి శ్రీనివాస్(కోశాదికారి) వోటారికారి శ్రీనివాస్ s/o రామస్వామి(సహాయ కార్యదర్శి) సీనియర్ నాయకుల చేత వీరిని ఎన్నుకున్నట్లు ప్రాథమిక సమాచారం కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గం చేత ఎన్నుకోబడ్డట్లు మంచి సంక్షేమ సంఘం ఒక […]
న్యూ రెడ్డి మెస్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య,
281 Viewsన్యూ రెడ్డి మెస్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ ఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 04 : ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి లో న్యూ రెడ్డి మెస్ ఫ్యామిలీ రెస్టారెంట్ సోమవారం ప్రారంభమైంది, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మారావు , బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పాల్గొన్నారు, ఈ సందర్భంగా […]
న్యూ రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య,
217 Viewsన్యూ రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ /ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి లో న్యూ రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ సోమవారం ప్రారంభమైంది, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మారావు , బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పాల్గొన్నారు, ఈ సందర్భంగా జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, బిఆర్ఎస్ […]
కొండ దంపతుల గృహానికి సుమ శ్రీనివాస్ చౌదరి…
232 Viewsకొండ దంపతుల ఇంటికి సుమ శ్రీనివాస్ చౌదరి గతంలో ఎల్లారెడ్డిపేట తాసిల్దార్ గా విధులు నిర్వహించిన సుమ శ్రీనివాస్ చౌదరి ఖమ్మం జిల్లా పంచాయతీ వెల్ఫేర్ ఆఫీసర్ గా నియమితులైన సందర్భంగా ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి కి చెందిన మాజీ ఏఎంసి చైర్మన్ కొండ రమేష్ దంపతుల ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా సుమకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా కొండ రమేష్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ గా […]
ప్రజ్ఞన్ ఆకారంతో అన్నాచెల్లెళ్ల రక్షాబంధన్ రక్షాబంధన్
224 Views -ప్రజ్ఞన్ ఆకారంతో అన్నాచెల్లెళ్ల రక్షాబంధన్ రక్షాబంధన్ ఇస్రో ప్రయోగించిన మిషన్ చంద్రయాన్- 3 రాకెట్ విజయవంతం అయిన సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో పిల్లలు- తల్లిదండ్రులు చంద్రయాన్ రాకెట్ 3 మోడల్ , ఆర్బిటార్, ల్యాండర్ విక్రమ్ ,రోవర్ ప్రజ్ఞాన్, ఆకారాలతో అన్నాచెల్లెళ్ల రక్షాబంధన్ సంబరాలు చేసుకోవడం జరిగింది. అక్క, తమ్ముడికి రాకి కట్టినా సందర్భముగా చంద్రయాన్ 3 రాకెట్ ని బహుమానముగా ఇవ్వడం జరిగింది. ఈ అరుదైన సంఘటన దౌల్తాబాద్ మండలం ముబారస్పూర్ గ్రామంలో […]
ముస్లిం మైనారిటీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం….
285 Views రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మైనార్టీ ముస్లిం ఫంక్షన్ హాల్ లో డిక్లరేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆదివారం రోజున నిర్వహించుకున్నారు ఈ యొక్క సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్ని మండలాల నుండి సుమారు 500 మంది ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహమ్మద్ అన్సారీ స్కై బాబా సలీం పాషా అబ్దుల్ మజీద్ హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ మైనార్టీల యొక్క ముస్లిం ఎజెండా […]
జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులను సన్మానించిన మండల రజక సంఘం కమిటీ….
145 Viewsజాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులను సన్మానించిన మండల రజక సంఘం కమిటీ…. పరిశోధనాత్మక రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రజక సంఘం అధ్యక్షులు కంచర్ల నర్సయ్య అధ్యక్షతన జాతీయ స్థాయి క్రీడాకారులు పెద్దూరి రమ్య పెద్దూరి సహన వీరిని ఆదివారం సన్మానించారు ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పెద్దూరి రమ్య. పెద్దూరి సహన వీరిద్దరూ జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో మహారాష్ట్ర రాజస్థాన్ అస్సాం కర్ణాటక రాష్ట్రాలలో సీనియర్ […]









