Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ముందస్తు అరెస్టు….

198 Views

ముందస్తు అరెస్టు..
,ఎల్లారెడ్డిపేట:

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ ను ఎల్లారెడ్డిపేట పోలీసులు గత రాత్రి ముందస్తుగా అరెస్టు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన మారవేణి రంజిత్ ను సిరిసిల్ల జిల్లాలో మెడికల్ కళాశాల శుక్రవారం రోజున ప్రారంభోత్సవం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు చెప్పారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *