రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టన మోచి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం రోజున ఎన్నుకున్నారు రామచంద్రం అధ్యక్షతన నూతన అద్యక్షుణ్ణి ఎన్నుకున్నారు సిరిసిల్ల పట్టణ మోచి అధ్యక్షులుగా. వోటారికారి దేవేందర్ కావళ్ల శ్రీనివాస్ (ఉపాద్యక్షులు)
వోటారికారి రవి (కార్యదర్శి) కొత్తపెల్లి శ్రీనివాస్(దస్తూరి) వోటారికారి శ్రీనివాస్(కోశాదికారి)
వోటారికారి శ్రీనివాస్ s/o రామస్వామి(సహాయ కార్యదర్శి) సీనియర్ నాయకుల చేత వీరిని ఎన్నుకున్నట్లు ప్రాథమిక సమాచారం కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గం చేత ఎన్నుకోబడ్డట్లు మంచి సంక్షేమ సంఘం ఒక ప్రకటనలో తెలిపారు కార్యక్రమంలో ఓటారికారి సాయిలు రామచంద్రం గడ్డ మీది పురుషోత్తం ముఖ్య అతిథులుగా దశరథం పాల్గొన్నారు




