రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం యాదవ సంఘం జిల్లా నాయకుడు పుట్టినరోజు వేడుకలు శుక్రంవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మండలంలో హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన యాదవ సంఘం జిల్లా నాయకుడు చిర్రం నాగరాజు యాదవ్ 36వ జన్మదిన వేడుకల్ని ఆ గ్రామ యాదవ యువకులు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూమా యాదవ సంఘం జిల్లా నాయకుడు నాగరాజ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోని అష్ట ఐశ్వర్య తో నిండు నూరేళ్లు ఇలాంటి వేడుకలు జరుపుకోవాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలోగ్రామ యాదవ సంఘం యువకులు పాల్గొన్నారు.
