Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

న్యూ రెడ్డి మెస్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య,

276 Views

న్యూ రెడ్డి మెస్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో
పాల్గొన్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు ,
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య,

ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ ఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 04 :

ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి లో న్యూ రెడ్డి మెస్ ఫ్యామిలీ రెస్టారెంట్ సోమవారం ప్రారంభమైంది,
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మారావు , బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పాల్గొన్నారు,
ఈ సందర్భంగా జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఎల్లారెడ్డిపేట మండల వినియోగదారులకు తాజా రుచికరమైన బోజనాలతో ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన రెస్టారెంట్ నిర్వహాకులు చంద్రమోహన్ రెడ్డి, తిరుపతి రెడ్డి లను వారు అభినందించారు,
ఎల్లారెడ్డిపేట రాచర్ల గొల్లపల్లి గ్రామాల మధ్య కామారెడ్డి సిరిసిల్ల ప్రదాన రహదారిలో న్యూ రెడ్డి మెస్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి , సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, బొప్పాపూర్ సర్పంచ్ కొండాపూర్ బాల్ రెడ్డి, గొల్లపల్లి ఎం పి టీసీ శ్రీ నివాస్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు జబ్బర్, ఎఎంసి మాజీ చైర్మన్ అందె సుభాష్, కొండ రమేష్ గౌడ్, తిమ్మాపూర్ సింగిల్ విండో ఉపాధ్యక్షులు బుగ్గ కృష్ణమూర్తి శర్మ,, రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్, బిఆర్ ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అందె సురేష్, గొల్లపల్లి మాజీ సర్పంచ్ శ్రీ నివాస్ యాదవ్, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు పిల్లి కిషన్, శివారెడ్డి, ఎలగందుల నరసింహులు, శ్రీ నివాస్, జర్నలిస్టులు కొండ్లెపుజగదీష్ రామోజీ దేవరాజు కృష్ణమూర్తి , భాస్కర్, శేఖర్ , కిషోర్, తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *