రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రనికీ చెందిన ఏనుగంటి సాగర్ కి తెలుగు వెలుగు జాతీయ పురస్కారం దక్కింది.ఏనుగాంటి సాగర్ హైదరాబాద్ లో త్యాగరాయ జ్ఞానాషబ లో ఈ పురస్కారాన్ని అందుకున్న సందర్భంలో తెలుగు వెలుగు సాహితీ జాతీయ వేదిక చేర్మన్ పోలోజు రాజ్ కుమార్ తెలియచేయడం జరిగింది.
ఇట్టి పురస్కారం అందుకోవడం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు సాగర్ మాట్లాడుతూ నేను చాలా కష్టాల్లో నుండి వచ్చాను నాకు ఈ పురస్కారం అందుకోవడం చాల సంతోషంగా ఉంది అని తెలియ చేయడం జరిగింది.
