Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో హోలీ సంబరాలు….

154 Viewsఎల్లారెడ్డిపేటలో హోళీ సంబరాలు హోలీ సంబరాల్లో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన తోట మార్చి 07 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో హోలీ సంబరాలు మంగళవారం అంభరాన్ని అంటాయి , హోళీ పండుగ ను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే వివిధ గ్రామాల్లో పలు వార్డుల్లో ప్రజలు, రంగులు ఒకరిపై మరొకరు చల్లుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలు రంగునీళ్లు పట్టుకుని […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

హోలీ రోజున రోడ్లపై ఆకతాయి పనులు చేయవద్దు… ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్

212 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డిపేట ప్రజలకు ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వి శేఖర్ హోలీ పండుగ సందర్భంగా తెలియజేయు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు హోలీ పండుగ సందర్భంగా రోడ్లపై బైకులు అడ్డంగా పెట్టి, ప్రయాణికుల బస్సులకు ఇతర వాహనాల వారికి అంతరాయం కలిగించకూడదన్నారు.ముఖ్యంగా మహిళలపై అమ్మాయిలపై అనవసరంగా రంగులు చల్లి ఇబ్బందులకు గురి చేసినట్లయితే అట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోబడునాని మీడియా సమావేశంలో తెలిపారు.హోలీ పండుగ […]

ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఆశా వర్కర్ల ను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది.. ఐటీ మంత్రి కేటీఆర్.

170 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో గ్రామంలో రూ. 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కే తారక రామారావు . ఆశా వర్కర్ల బాగోగులను అడిగి తెలుసుకున్న మంత్రి కే టి ఆర్… ఆశా వర్కర్ల తో మంత్రి మాట్లాడుతూ…ఆశా వర్కర్ల ల కు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ నే – సంఘాలు స్వలాభం కోసం రెచ్చగొడితే ఆశా వర్కర్లు లు ఆలోచించాలి […]

ప్రకటనలు

మార్కెట్ కమిటీ వాచ్ మెన్ కుటుంబాన్ని పరామర్శించిన ఏఎంసీ చైర్మన్ రమేష్ గౌడ్

138 Viewsమార్కెట్ కమిటీ వాచ్ మెన్ కుటుంబాన్ని పరామర్శించిన కొండ రమేష్ గౌడ్ ఎల్లారెడ్డి పేట మండలం లోని రాచర్ల బొప్పా పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ తన కార్యాలయం లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న బెజ్జంకి మండలములోని సీతారాం పూర్ కు చెందిన గంగాధర్ భార్య ఇటీవల అనారోగ్యం తో మరణించగా బొప్ప పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ గంగాధర్ ను పరామర్శించి […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

బొప్పాపూర్ లో రెడ్డి సంఘం అధ్యక్షుని ఎన్నికలు అధ్యక్షుని పోటీలో ముగ్గురు అభ్యర్థులు..? ఓటు హక్కును వినియోగించుకుంటున్న సంఘం సభ్యులు

156 Viewsబొప్పాపూర్ లో రెడ్డి సంఘం అధ్యక్షుని ఎన్నికలు అధ్యక్షుని పోటీలో ముగ్గురు అభ్యర్థులు..? ఓటు హక్కును వినియోగించుకుంటున్న సంఘం సభ్యులు 1)మొడుసు బుచ్చిరెడ్డి (56) తండ్రి చంద్ర రెడ్డి* 2) చల్ల కిష్టారెడ్డి (40) తండ్రి బాల్రెడ్డి* 3) ముత్యాల చంద్రారెడ్డి (45) తండ్రి రాజిరెడ్డి బరిలో ఉన్నారురాజన్న సిరిసిల్ల జిల్లా:ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో రెడ్డి సంఘం అధ్యక్షుని ఎన్నికలు రెడ్డి సంఘంలో నిర్వహించారు, ఇట్టి రెడ్డి సంఘం అధ్యక్షుని పదవీకాలం మూడు సంవత్సరాలు […]

ప్రకటనలు

చిన్న నాటి మిత్రుల కుటుంబాలకు మిత్ర బృందం ఆర్థిక సహాయం…

293 Viewsచిన్న నాటి మిత్రుల కుటుంబాలకు మిత్ర బృందం ఆర్థిక సహాయం. ఎల్లారెడ్డిపేట మండలంలోని బో ప్పా పూర్ గ్రామానికి చెందిన అతికం శ్రీనివాస్ గౌడ్ మెదడు సంభందిత వ్యాధితో మరణించడంతో ఆయన భార్య,కూతురు పెద్ద దిక్కును కోల్పోవడంతో చిన్ననాటి మిత్రులు 1996,97 పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారి స్నేహాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో స్నేహితుడి కుటుంభం కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు . గంభీరావుపేట మండలం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ప్లాస్టిక్ నిషేదానికి స్పెషల్ టాస్క్ పోర్స్ ఏర్పాటు.

294 Viewsప్లాస్టిక్ నిషేదానికి ఎల్లారెడ్డిపేట మండలంలో టాస్క్ పోర్స్ ఏర్పాటు. పైలట్ ప్రాజెక్ట్ గా ఎల్లారెడ్డిపేట మండలం*. ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో గల కిరాణా దుకాణాలలో ప్లాస్టిక్ సంచులను నిషేదించి బట్టసంచులను వాడాలని ఎల్లారెడ్డిపేట మండలంలో టాస్క్ పోర్స్ ఏర్పాటుచేశారు.ఇందులో ఐకేపీ తదితర విభాగం అధికారులు టాస్క్ పోర్స్ టీమ్ గా ఏర్పాటుచేశారు. ఎల్లారెడ్డిపేట మండలాన్ని ప్లాస్టిక్ రహిత మండలంగా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా అధికారులు ఎన్నుకున్నారు.ప్లాస్టిక్ రహిత మండలంగా ఏర్పాటు చేయడానికి అన్నిరకాల […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

నిజమైన హీరోలే వీర సైనికులు……

152 Views*నిజమైన హీరోలే వీర సైనికులు…. ప్రాణాన్ని తృణప్రాయంగా పెట్టేది సైనికులే మాజీ సైనికుడు బోయిన మహాదేవ్ ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన బోయిన మహదేవ్ దంపతుల వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా మండల ప్రజలందరికీ పేరుపేరునా విషెస్ తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఒక దేశ సైనికులు గాని కాదు మళ్ళీ గ్రామంలోనైనా దేశం కోసం ప్రాణాన్ని తృణప్రాయంగా త్యాదించుతానని మీడియాతో వెళ్లగక్కారు. ఎవరికీ ఎలాంటి ఆపద వచ్చిన శరణు కోరి సహాయం కోసం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎస్ ఎస్ కేబుల్ రిపోర్టర్ రవి సౌజన్యల వార్షికోత్సవ వేడుకలు

142 Viewsఘనంగా ఎస్ ఎస్ కేబుల్ విలేఖరి రవి పెళ్లి రోజు వేడుకలు ఎల్లారెడ్డిపేట మండల ఎస్ ఎస్ కేబుల్ విలేఖరి కందుకూరి రవి, సౌజన్య దంపతుల పెళ్ళిరోజు వేడుకలు ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి, పెళ్లి రోజు సందర్భంగా కందుకూరి రవి సౌజన్య దంపతుల కు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎండి మజీద్, గౌరవ సలహాదారు బండారి బాల్ రెడ్డి లు శుభాకాంక్షలు తెలిపారు, నిండు నూరేళ్లు మరిన్ని పెళ్లి రోజులు […]