ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఆశా వర్కర్ల ను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది.. ఐటీ మంత్రి కేటీఆర్.

171 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో గ్రామంలో రూ. 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాను
ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కే తారక రామారావు .

ఆశా వర్కర్ల బాగోగులను అడిగి తెలుసుకున్న మంత్రి కే టి ఆర్…
ఆశా వర్కర్ల తో మంత్రి మాట్లాడుతూ…ఆశా వర్కర్ల ల కు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ నే

– సంఘాలు స్వలాభం కోసం రెచ్చగొడితే
ఆశా వర్కర్లు లు ఆలోచించాలి

– ఆశా వర్కర్ల ను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది.

– కరోనా సంక్షోభం వల్ల వేతనాలు పెంచాలని ఉన్న పెంచ లేక పోయాం

– ఆర్థిక పరిస్థితులు కుదుటపడగానే ఆశా వర్కర్ల కు వేతనాలు పెంచుతాం

– కరోనా కష్ట కాలంలో ఆశా వర్కర్ల సేవలు వెలకట్ట లేనివి

– ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతుంది.

– పల్లె దవాఖానా, బస్తీ దవాఖానా, హెల్త్ ప్రొఫైల్, ఉచిత డయాగ్నసిస్ సేవలు, కేసిఆర్ కిట్ వంటి కార్యక్రమాలు తెలంగాణ లో అమలు అవుతున్నాయి.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *